“INTUC reps from all 12 divisions in Singareni stand united! Resolution passed - Janak Prasad should be given the party ticket for Ramagundam constituency-23 on the INTUC quota. 🤝 Otherwise, INTUC will deny support to the congress party in 12 constituencies across the coal belt.
ఈరోజు సత్తుపల్లి జెవిఆర్ ఓ.సి లో INTUC ఆవిర్భావ దినోత్సవ సంధర్భంగా INTUC జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మెంబర్ @janakbajpai తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి @roykoturi ,రావి నాగేశ్వరరావు,
కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు.
-@revanth_anumula@intuc, @INCTelangana
ఇది ముమ్మాటికీ కార్మికుల పోరాటాల విజయమే !!
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
జై INTUC జై జై INTUC
కేఎల్ పి లో మైనింగ్ సర్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగినటువంటి తప్పిదానికి మైనింగ్ సర్దారు సాదుల ప్రకాష్ గారిని బాధ్యున్ని చేస్తూ మేనేజ్మెంట్ డిస్మిస్ చేయడం జరిగినది ఈ సమస్య
గురించి INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వలన సాదుల ���్రకాష్ గారు ఈరోజు మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతున్నందున సంతోషిస్తున్నాము . జనక్ ప్రసాద్ గారు డాక్టర్ జి సంజీవరెడ్డి గారు డైరెక్టర్స్ మరియు C&MD గారితో మాట్లాడి అనేక పోరాటాల ఫలితంగా
"INTUC's Secretary General, Mr. Janak Prasad, will represent Singareni at the 9th JBCCI meeting on April 18th and 19th. Stay tuned for updates! #INTUC#JBCCI#Singareni
"Our primary mission is to protect Singareni from the private sector and fulfill the aspirations of workers, including their dream of owning their own homes. we remain fully committed to securing the rights of Singareni workers. - Janak Prasad, Secretary General, INTUC
INTUC Secretary General Janak Prasad accused the central and state governments of attempting to privatize Singareni and criticized KCR for failing to fulfill his promise of opening new coal mines during a recent gate meeting. #Singareni#KCR#coal@Singareni1@PRO_SCCL
“Today the working class
of the country is very
much anxious, restive
and struggling hard to
retain the labour rights
achieved through
sacrifices for more than
hundred years "
—Dr. G. Sanjeeva Reddy
President, INTUC @INTUCPrez@INTUCWB@janakbajpai