“Sridevi గారి లాగా
Jayapradha గారి లాగా
Jayasudha గారి లాగా
ఒక Telugu అమ్మాయి వచ్చి ఆ Stage కి వెళ్తే చాలా బాగుంటుంది అని లోపల ఉంటుంది… I think you are that Satvika.
మా కోసం ఇంకొంచెం త్వరగా Telugu నేర్చుకో.”
– SS Rajamouli
“Aravind Garu నా కోరిక ఏంటంటే…
మీరు Individual గా మనం #Magadheera చేసినట్టు Geetha Arts లో Solo గా చేయాలి… అప్పుడే Credit అంతా మీకు వస్తుంది.
లేకపోతే Young Producers Credit అంతా వాళ్లు తీసుకుని వెళ్లిపోతారు.”
– SS Rajamouli
“My Journey in Telugu Cinema has been So Special.
My Introduction to Telugu Cinema is through #Magadheera.
Looking forward to #Varanasi.”
– Dulquer Salmaan at #AakasamLoOkaTara Success Meet
Inspiring Speech From #MegaStar Chiranjeevi Garu :
యువత లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి, మత్తుపదార్థాల వైపు కాదు. మీ వల్ల మీ తల్లిదండ్రులు ఎప్పుడూ గర్వపడేలా ఉండాలి ,దేశం గర్వపడేలా మనం ఎదగాలి.....
#HyderabadWalksforNashaMuktBharat#NashaMuktBharat