Today My Special Appearance Shoot Completed...Tomorrow Last Day for Shooting...Title & First Attack Release on Tomorrow 12 PM By Rocking Star Manchu Manoj garu 💥💥💥
Film Shapping Very Well...Need All Your Support 💐❤️ @bobby_yedida
ప్రతిభ కి పరిధి లేదు అని నిరూపించి, తెలుగు సినిమాని దేశ స్థాయిలో నిలబెట్టిన గర్వించే దర్శకుడు శ్రీ ఎస్. ఎస్. రాజమౌళి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 😊💐
Big Day 💐
👉🏻 Bobby Yedida Creative Works Officially Registered & Today Onwards Operation Starts With Associate to Register New Production Announced Soon
👉🏻 My Team Reached to Hyderabad for Story Registration & Other Formalities
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా రాజనగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం ప్రభుత్వ హాస్పిటల్ కు 6 ఆక్సిజన్ గ్యాస్ సీలిండర్స్, సానిటీజర్ మరియు మస్కలు పంపిణీ కార్యక్రమం...
కార్యక్రమం నిర్వహించిన సీతానగరం జనసైనికులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు...
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
Wishing one of my favourite people, @PawanKalyan garu a very Happy Birthday!! 🤗🤗 A good friend and a fine example of a true gentleman! Enjoy your day! 😊