పల్లె పండుగ - రాష్ట్ర ప్రగతికి అండగా..
పల్లె పండుగ, పల్లె పండుగ 2.0 ఇచ్చిన సత్ఫలితాలకు కొనసాగింపుగా పల్లె పండుగ 3.0..
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 11,085 కోట్లతో పల్లె పండుగ 3.0..
#PallePanduga#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#PawanKalyanMarkGovernance
Here’s the title glimpse of #GoldenBhagyam
https://t.co/sqeWcWvt2K
Satya & @iYogiBabu garu joining forces for a laugh riot! 😂
They’re going to bring the house down! 🔥🔥🔥
My best wishes to @PawanBasamsetti and the entire team.
@DMMfilmsoffl@Nayavayu
Deputy CM @PawanKalyan to launch ₹11,085 Cr worth of development works in villages under Palle Panduga 3.0
9.5k km BT Roads – ₹7,550Cr
6k km CC Roads – ₹2,700Cr
22k Mini Gokulams – ₹300Cr
50k Acres Horticulture – ₹225Cr
1k km Magic Drains – ₹110Cr
Other Works – ₹200Cr
The people of #Udayagiri warmly welcome @PawanKalyan Garu as #PallePanduga3.0 begins a new wave of rural development, better infrastructure, connectivity and livelihoods.
A celebration of progress. A celebration of rural Andhra Pradesh. 🙏🔥
నేచురల్ స్టార్ #Nani తో పాటు #TheParadise టీమ్ ములుగు శ్రీ గట్టమ్మ దేవస్థానాన్ని, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని సందర్శించింది.
రెండు పవిత్ర క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు.
రెండు తరాల నిరీక్షణ…70 ఏళ్ల ఆవేదన…
పల్లె ప్రజల ఎన్నో ఏళ్ల కలలకు నేడు సాకారం !!
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గ్రామీణ మౌలిక వసతులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో #PallePanduga3.0
ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమం కాదు…పల్లె ప్రజల ఆశలకు భరోసా…గ్రామ స్వరాజ్యానికి బలమైన అడుగు .
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
our SHER @NameisNani anna & team visited Sri Sammakka Saralamma Devasthanam in Medaram and sought the blessings of the revered deities. ✨
#TheParadise Running Successfully All Over.
Pawan Kalyan- Mahesh Babu-Sandeep Reddy Vanga
ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే 🔥🔥
#GoldenBhagyam Title Teaser లో దర్శకుడు #PavanBasamsetti Mutual fan గా తన కోరిక ఇలా బయట పెట్టారు!