Student arrives 2 minutes late, misses NEET exam; daughter breaks down in tears outside the center; father says they traveled 70 km and encountered rain along the way.
Education System 💩💩
మీకు తెలియడం లేదు గాని @JaiTDP@JanaSenaParty ఈ ఇష్యూ మీకు నెల నాకించేస్తది రా చూస్తా ఉండండి 🙏🙏🙏
బ్రో @naralokesh జోకర్ లెక్క ఇంకా PR చేస్కోవడం కాదు ఇలాంటి వాటి మీ�� స్పందించు 🤡🤡🤡
సినిమా షూటింగ్ ని తలపించేలా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రోడ్డు పరిశీలన
విజయనగరం జిల్లా రామతీర్థం గిరి ప్రదర్శన రోడ్డు పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన జనసేన నాగబాబు వీడియో వైరల్
పేరుకు ఉచిత బస్....కానీ ప్రతి చోట ఆ బస్ మహిళకు మిస్...
రాష్ట్రంలో ప్రతి చోట ఇదే పరిస్థితి.. బస్సులు ఆపరు
ఉచిత బస్ పేరుకే పెట్టి జనరల్ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గించేశారు అని ప్రజల మాటలు.
వాటి స్థానంలో ultra luxury బస్సులు , super luxury బస్సులు పెంచేశారు.. వీటిలో మహిళలకు ఉచిత బస్ పథకం వర్తించదు..
APSRTC అధికారులు తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలి
గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామం దాటగానే ఉండే లక్ష్మీపురం వద్ద జరిగిన సంఘటనను వీడియో తీసి మహిళల కష్టాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వం మహిళల కష్టాలను తీర్చాలి అని కోరుతున్న గ్రామస్థులు.
MASSIVE #OPT FRAUD
We have identified over 10,000+ foreign students identified with fake jobs. We’re taking it this very seriously.
Full video of the @ICEgov director speaking.
#F1#studentvisa
If this can happen to one family with clear evidence, it can happen to anyone. Fraudulent Aadhaar cards and backdated registrations are being used to grab land in Guntur.
#APGovernment#LandRights#Transparency
Fraudulent Aadhaar created for deceased Jammugani Ramakrishna (died 2020) is being used by Darsi Bhaskar Rao (Peddakakani) to grab our land. He colludes with Peddakakani police & MRO and claims he is part of Dhulipalla Narendra’s team.