స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అంటూ తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని జై బీమ్ భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై బీమ్ భారత్ అండగా ఉంటుంది.