బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్ కి కుల పిచ్చి ఎక్కవు గా ఉంది... ఆయన కు కులం అవసరం
కుల పిచ్చి లేకనే నేను గాజువాక, భీమవరంలో ఓడిపోయాను అని పవన్ కళ్యాణ్ అన్నాడు
మీకు కుల పిచ్చి ఉండివుంటే నేను సీఎం అయ్యేవాడని అని పవన్ కళ్యాణ్ అన్నాడు
-పేర్ని నాని
కాపు కాస్తాం.. పోరాటం చేస్తాం!
కాపు కార్పొరేషన్ కు రూ.9 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్.
సాయికృష్ణ ఘటనపై CBI విచారణకు డిమాండ్.
కాపులకు భరోసా కల్పించేలా వైసీపీ ఆధ్వర్యంలో 3 టాస్క్ ఫోర్స్ టీమ్.
పవన్ వ్���ాఖ్యలపై మండిపడ్డ బొత్స సత్యనారాయణ.
జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కు సూచన.
విజయవాడ ఘటనలో హోమ్ మినిస్టర్ అనిత గారే నయం, నోరు మెదపకుండా ఉన్నారు.
ఏమి తెలియక పోతే నోరు మూసుకుని కూర్చుంటే మంచిది, ప్రభుత్వ కార్యక్రమంలో, ఏదో పెద్ద బోకు లాగా మాట్లాడకపోతే ఇంత రచ్చ జరగక పోయేది కదా?
నోరు మూసుకుంటే మన జ్ఞానం ఎవరికీ తెలియదు, తెరిస్తే జ్ఞానం లేదని బయటపడుతుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెడ్‌బుక్ ర��జ్యాంగం అమలు చేస్తూ పోలీసులను రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతోనే కొంతమంది పోలీసులు సైతం ఇష్టారా��్యంగా రెచ్చిపోతూ సామాన్యులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టు పేరుపోగు క్రాంతికుమార్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తన బతుకు తాను బతుకుతున్న వ్యక్తిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించాడు. లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించాడు. ఈ వేధింపులకు భయపడే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తమ దందాలకు అమాయకులను వాడుకుంటున్నారు. వారు చెప్పినట్టు వినకపోతే స్టేషన్‌కి పిలిపించి విపరీతంగా కొట్టి వేధిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. దీనికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలి.
-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
గుడివాడ అమర్నాథ్ MAKEUP వేసుకుంటారు అనేది నిజమే కదా అందులో ఏ తప్పు లేదు.
JR NTR తల్లినీ దగ్గుబాటి ప్రసాద్ విమర్శలు చేస్తే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
5 సార్లు అబార్షన్ చేస్తే రోడ్డుపై మహిళను తాతంశెట్టి లాటితో కొడితే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
చంద్రబాబు ఆడబిడ్డ నీది ఇస్తానని ఈరోజుటికి ఇవ్వలేదు దాన్ని ప్రశ్నించండి టిడిపి మహిళలు.
- వెంకట్ రెడ్డి
HE IS UNFIT TO BE A DEPUTY CM OF A STATE.
He is mentally not suitable for any constitutional post.
He lies from the teeth, boasts unnecessarily, threatens unknowingly and behaves like a fool.
He should go back to acting before people throw him out of office in 2029.
జనసేన కార్యకర్త కు CI చెంప మీద కొడితే.
కొట్టే హక్కు ఎవరిచ్చారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
రౌడీ అయితే చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నాను.
అదే రౌడీ తల్లిని చంద్రబాబు కూర్చొని వాటేసుకో లేదా.
- పేర్ని నాని
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే యువకుల ప్రాణాలు తీసేస్తున్నారు. వారే ప్రాణాలు తీసేసి విషయం బయటకు రాకుండా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వేధింపులు కారణంగా ఇప్పటికే 12 మంది చనిపోయారు. కానీ దానికి బాధ్యులైన ఏ ఒక్కరి మీదా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపానపోలేదు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో జరుగుతున్న దారుణాలు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. దళిత మహిళని అని చెప్పుకునే హోంమంత్రి అనిత, సాటి దళితుడి కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించి న్యాయం చేయాల���.
-పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు
జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం 10 ఏళ్లు పనిచేసిన ఒక్కడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్��ల మీరు కూడా నీతులు చెప్తే ఎట్లా
తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఇతర పార్టీల వారికి టికెట్లు ఇస్తే మీకోసం ఎందుకు మాట్లాడతారు
అధికారంలో ఉన్నది టిడిపి.
సమస్యలు చెప్పుకోవాల్సింది టిడిపికి.
కానీ ప్రజలందరూ ఏంటి జగన్ వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు.
జగన్ కు సమస్యలు చెప్పుకుంటే ప్రభుత్వం దిగి వస్తుందని ఒక నమ్మకం.
జగన్ కు సమస్యలు చెప్పుకుంటే అధికారంలోకి వచ్చాక తీరుస్తారని ఒక నమ్మకం.
1- AMARVATI FARMERS✅️
2- DSC CANDIDATES✅️
3- AQUA FARMERS✅️
4- SUGALI PREETHI MOTHER✅️
వంగా వీటి రంగా చనిపోతే ఈనాడు లోఒక రౌడీ చనిపోతే ఇంత రచ్చ ఏంటి అని రాసారు
అదే పరిటాల రవి చనిపోతే పోరాట యోధుడు అన��� ఈనాడు, ఆంధ్రజ్యోతి లో రాసారు
కాపు మనిషి చనిపోతే ఒక విధంగా వేరే కులపోడు చనిపోతే ఇంకో విధంగా రాస్తారు
-పేర్ని నాని
జనసేన వాసు సిఐ నాగరాజు మన కాపు కులం కాబట్టీ మీ సాయికృష్ణ ని చంపేసినా కూడా వదిలేయండి అని సెటిల్మెంట్ చేయటానికి వచ్చాడు అ���ట ఇంటికి
అలాంటిది ఈరోజు చంద్రబాబుని కలిసిన తర్వాత మాట పూర్తిగా మారిపోయింది
బాగా బెదిరించారు అని అర్దం అయిపోతుంది..టీడీపీ ప్రభుత్వంలో సామాన్యుల పరిస్థితి ఇంతే
పవన్ కళ్యాన్ చెప్పేది అంతా అబద్దం... సుగాలీ ప్రీతి కేస్ లో సాక్ష్యాలు తారు మారు చేసింది 2014-19 తెలుగుదేశం పాలనలోనే అని నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. అవి చూసే 5 ఏళ్ళు న్యాయం చేస్తాం అన్నారు. తీరా గెలిచాక న్యాయం చే��మని అడిగితే నాపై వాళ్ల పార్టీ వాళ్లతో దాడి చేయిస్తున్నారు - సుగాలీ ప్రీతి తల్లి పార్వతి గారు @PawanKalyan
అధికారం కోసం:
రేపు చేసినవాడిని మనిషిని చంపే హక్కు మనకు లేదు. కావాలంటే కొరడా దెబ్బలు కొట్టండి.
అధికారంతో:
రేపు చేసే వాడికి హక్కులు ఉంటాయా. ఆ మహిళకు ఉండదా.
రెండేళ్లలో ప్రజలకు ఇంత మంచి చేసాం, వచ్చే మూడేళ్ళలో ఇవన్నీ చేస్తాం అని చెప్పలేని చేతకానితం!
ఎంత మందిని తొక్కి నార తీసావు పవన్ కళ్యాణ్ @PawanKalyan ??
ప్రజలు నిన్ను గెలిపించింది పరిపాలన చేయమని , నార తీయడానికి కాదు !!
నీ వల్ల ఏమీ కాదు అని ప్రజలు తెలుసుకున్నారు…!
టైం వచ్చినప్పుడు తప్పకుండా బ���ద్ది చెప్తారు .