Director @BritishCouncil South India | passionate about Education Equality Creative Economy & Arts | Building 🇬🇧 🇮🇳 partnerships | sari ❤️ | views my own
ప్రపంచ ప్రఖ్యాత 'హార్వర్డ్ యూనివర్సిటీ' హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుక��షన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్' గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని యూకే బిజినెస్ స్కూల్స్ బృందం భేటీలో అన్నారు.
✅ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన భేటీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమ��రియా గారు, @BritishCouncil డైరెక్టర్ @JanakaP గారు, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ (@CharteredABS) సీఈఓ ఫ్లోరా హమిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రతినిధులతో సహా 30 మంది వివిధ యూకే యూనివర్సిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.
✅ఈ సందర్బంగా వివిధ #UKBusinessSchools కు సంబంధించిన డీన్లు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తూ, విశ్వవిద్యాలయాలకు అవసరాలకు తగ్గట్టు అన్ని విధాల సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సిటీలు హైదరాబాద్‌లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని తెలిపారు.
✅విదేశీ విద్యాసంస్థల రాకతో స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పని చేయడానికి, ఇక్కడే పరిశోధనలకు దోహదపడుతుం��ని అన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని పేర్కొన్నారు.
✅అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
✅ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటీ, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అ��ేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చని అన్నారు.
✅విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
✅మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు #BharatFutureCity లో యంగ్ ఇం��ియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
✅డిసెంబర్లో నిర్వహ��ంచనున్న #InvestTelanganaGlobalSummit 2026లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధి బృందానికి ఆహ్వానం పలికారు. యూకే విద్యా వ్యవస్థలో ముఖ్యులందరికీ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
✅దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. #TCS 70 వేల కోట్లతో ��ేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించనుంది. లక్ష కోట్ల పెట్టుబడితో #Amazon ఇప్పటికే డేటాసెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు.
✅ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాలు, ఫార్చూన్-500 కంపెనీలు తెలంగాణలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
✅తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలను ప్రతినిధి బృందానికి వివరించారు.
#Telangana #Education #Harvard #CABS #TelanganaRising2047
For decades, internationalisation in higher education was measured by a simple metric: how many students crossed borders in search of opportunity.
✍️@JanakaP
https://t.co/48jG0d2DBw
Congratulations to Indian historian Professor Seema Alavi on being elected a Fellow of the @BritishAcademy_ for 2026, in recognition of her outstanding contribution to the humanities and social sciences.
Congratulations to Ruth Mackenzie on her appointment as Parliamentary Under-Secretary of State at @DCMS. Ruth has made an outstanding contribution to the British Council as Director of Arts, and we know she will bring the same passion and dedication to her new role. Wishing her every success in this exciting new chapter.
📸 Krystian Data.
From immersive artworks to meaningful conversations — Creative Connections 2025 was a celebration of UK alumni creativity. 🎥
Now visit the next chapter at Study UK Creative Connections 2026.
📍 British Council, New Delhi
Know more 🔗 https://t.co/ukdzYc93hj
🇮🇳 continues to be the second largest investor in the 🇬🇧 for the 7th year running in terms of new FDI projects. Hearty Congratulations and very well done to my #FDI team at the @UKinIndia network for once again smashing the targets.
https://t.co/v7FCug6lRU
The 🇬🇧🇮🇳 Free Trade Agreement comes into effect from 15 July and will deliver nearly £5 billion in long-term gains to both economies.
Speaking to @ANI, High Commissioner @Lindy_Cameron highlights the long list of benefits of our #Vision2035 partnership.
https://t.co/3HWOHBxpKQ
Apply now for the Going Global Partnerships #TNE Grants 2026–27! Inviting UK and Indian #HE institutions and industry to collaborate on developing programmes in emerging disciplines. Learn more at https://t.co/6F3Ei77hXZ
📅 Deadline: 5 August 2026
📣 Results: 14 September 2026
Holding an offer from a UK university? 📚
Get ready for your journey with Study UK’s FREE online Pre-departure Briefing webinar — specially designed for international students preparing to study and live in the UK!
Sign up today: https://t.co/o9ZV0cPYEx
#StudyUK#PDB
Legend meets next generation.
DHC Sutapa Choudhury at the soft launch of the Norton Atlas 600 at @tvsmotorcompany where British engineering heritage meets India’s manufacturing scale.
With the FTA entering into force on 15 July, the future of mobility is accelerating.
🇬🇧🇮🇳🤝
India continues to be the second largest investor in the UK, for the seventh year running, in terms of new FDI projects.
👇
https://t.co/3q7XzdPyhM
Looking to set up or expand your business in 🇬🇧?
Our cross-sector specialists can help you set up quickly and efficiently.
Privileged to join the Hon'ble Chief Minister Shri @DKShivakumar to flag off SCOUT 2.0 (Scholars for Outstanding Undergraduate Talent), delivered by @inBritish, jointly with the Government of Karnataka.
29 students head off to the University of Wolverhampton soon! 🇬🇧
Empowering Karnataka’s Youth to Lead the World
Proud to flag off SCOUT–2.0 (Scholars for Outstanding Undergraduate Talent), a unique initiative of our Higher Education Department in collaboration with the British Council, which is providing 30 outstanding students from our state the opportunity to learn and experience life in the United Kingdom from 27 June to 11 July.
Education transforms lives, and empowering our youth is the best investment in Karnataka's future. Through initiatives like SCOUT, we want talent to determine opportunities, and our government is committed to widening horizons for every student and helping them flourish in a changing world.
My best wishes to these young ambassadors of our state. Learn with curiosity, return with new ideas, and contribute to building a stronger Karnataka and a stronger India.
The future belongs to those who dare to learn, explore and dream.
Mr. Owen Richards, Deputy Head of Mission, British Deputy High Commission, Bengaluru, Dr. M. C. Sudhakar, former Higher Education Minister, Government of Karnataka, Shri Vijayanand Kashappanavar, MLA, Mrs. Janaka Pushpanathan, Director, South India, British Council, and other senior officials were present on the occasion.
🎓🌍 Karnataka CM @DKShivakumar flagged off our SCOUT cohort from Bengaluru—29 students from state public universities who are heading to @wlv_uni for a certified programme to gain global exposure across climate, innovation, leadership and equity.
@UKinBengaluru
Last year, Creative Connections brought together powerful stories, bold ideas, and inspiring UK alumni creativity. 🎨
This year, the journey continues.
📍 British Council, New Delhi
📅 22 June – 31 July
Know more 🔗 https://t.co/ukdzYc93hj
My World. My Story. 🌍
Experience a curated showcase of UK alumni creativity exploring identity, journeys, culture, and imagination.
🎨 Visit Study UK Creative Connections 2026
📍 British Council, New Delhi
#StudyUK
👉 https://t.co/ukdzYc93hj