నిజమైన పుస్తకం మెరుపులాంటిది; అది మన చైతన్యంలోని చీకటి మూలలను ప్రకాశింపజేస్తుంది.
- కోన్స్టాంటిన్ పౌస్టోవ్స్కీ
"A true book is like a flash of lightning that illuminates the dark corners of our consciousness."
- Konstantin Paustovsky
#Books#literature#janchetna#JanchetnaAP
జూన్ 9, మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద జన చేతన పుస్తక ప్రదర్శన నిర్వహించింది. ఉదయం వాకింగ్ చేయడానికి వచ్చిన వారు పుస్తక ప్రదర్శనలో ఉంచిన మార్క్సిస్టు క్లాసిక్స్, ఇతర పుస్తకాల పట్ల ఆసక్తి కనబరిచారు.
1/4
అందుకోసం మార్క్సిస్టు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జనచేతన పనిచేస్తుందని వివరించారు. వివిధ చర్చల అనంతరం సందర్శకులు మార్క్సిస్టు సాహిత్యంలో ప్రాథమిక పుస్తకమైన కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను తీసుకున్నారు.
3/4
మహా ప్రస్థానం, ఉదయగీతిక మొదలైన నవలల గురించి వాలంటీర్ల తో సందర్శకులు చర్చించారు.
రాబోయే రోజుల్లో విశాఖపట్నం లో మరిన్ని చోట్ల పుస్తక ప్రదర్శన నిర్వహిస్తుంది. ఆసక్తి ఉన్నవారు వాలంటీర్ గా పుస్తక ప్రదర్శనలో పాల్గొనవచ్చు.
Contact: +917331190448
#Janchetna#Marxism#MarxistClassics
మే 24 ఆదివారం సాయంత్రం ఆర్.కె బీచ్ రోడ్ లో జనచేతన పుస్తక ప్రదర్శన నిర్వహించింది. పుస్తక ప్రదర్శనలో ఉంచిన మార్క్సిస్ట్ క్లాసిక్స్, ప్రగతిశీల సాహిత్యం, సైన్స్ మ్యాగజైన్స్ మొదలైన పుస్తకాల పట్ల సందర్శకులు ఆసక్తి కనబరిచారు. 1/
విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి వారం జనచేతన వివిధ కళాశాలలు, ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తుంది. తప్పక పాల్గొనగలరు! మరిన్ని వివరాలకు, సంప్రదించగలరు: 9133844458
3/3
మే 5 న మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ జయంతి సందర్బంగా మే 5, 6 తేదీలలో మంగళగిరిలోని ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగుల మధ్య జనచేతన పుస్తక ప్రదర్శన నిర్వహించింది. ఉద్యోగులు, ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులు, పుస్తక ప్రేమికులు ప్రదర్శనకు పెట్టిన మార్క్సిస్టు సాహిత్యాన్ని ఆసక్తిగా పరిశీలించారు.
ప్రస్తుత సమాజంలో ప్రతిచోటా కనిపిస్తున్న నిరుద్యోగం, పేదరికం, అసమానతల వంటి సమస్యలను శాస్త్రీయంగా అర్ధం చేసుకోవడానికి మార్క్సిజం ఉపయోగపడుతుంది అని నిర్వాహకులు వివరించారు. ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు, భగత్ సింగ్ పుస్తకాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
2/
మార్చి 10, మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో జనచేతన పుస్తక ప్రదర్శన నిర్వహించింది. పుస్తక ప్రదర్శనలో ఉంచిన భగత్ సింగ్ రచనలు, మార్క్సిస్ట్ క్లాసిక్స్ పట్ల యువతీ యువకులు ఆసక్తి కనబరిచారు. జనచేతన గురించి అడగగా నేటి సమాజంలో ప్రజల సమస్యల గురించి, వాటిని వెనుక కారణాలు 1/
మార్క్సిస్ట్ క్లాసిక్స్‌లో ప్రామాణికమైన కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, సోషలిజం ఊహజనితం, శాస్త్రీయం మొదలైన పుస్తకాలను సందర్శకులు తీసుకున్నారు. భగత్ సింగ్ రచనలు మొదలైన పుస్తకాల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. 4/
విజయవాడ పుస్తకాల పండుగ సోమవారంతో ముగిసింది.
జనవరి 2 నుండి 12 వరుకు జరిగిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో జనచేతన పాల్గొంది. ఈ ఏడాది కూడా జనచేతన మార్క్సిస్టు, ప్రగతిశీల సాహిత్యాన్ని మరింత మంది యువత, విద్యార్థుల వద్దకు చేర్చింది.
1/
ఒక ప్రత్యామ్నాయ మీడియా ఎందుకు కావాలి అనే కరపత్రాలు ఇస్తూ వాటి గురించి వాలంటీర్స్ వివరించడం కూడా సందర్శకులను ఆకర్షించింది.
జనచేతన కేవలం పుస్తక ప్రదర్శనల్లోనే కాదు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, మచిలీపట్నం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రతి వారం వివిధ కాలేజీలు,
5/