#PawanKalyan I want to See this man in Assembly as soon ....
Even not in assembly,he was doing this much... If he is in Assembly ??? Think once #ApPeople
ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూ, ఉన్న కొద్దిపాటి సమయంలో @PawanKalyan గారు సినిమాల చేయడం ద్వారా దాదాపు ప్రత్యక్షంగా ఒక్కో సినిమాకి 600 నుండి వెయ్యి మందికి పరోక్షంగా ���ొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
అలాగే ప్రతీ ఒక్క నటులు తాము సినిమాలు చేయడం ద్వారా కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. GST కడుతున్నారు, విపత్తుల సమయంలో సామాజిక సేవ చేస్తున్నారు. సినీ పరిశ్రమ పొట్ట నింపుతుంది, మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎందుకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోతున్నారు? ఆలోచించండి.
#BroTheAvatar #PawanKalyan #JanaSenaParty #TollyWood
వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️
పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలి ని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన "వాలంటీర్ వెంకట్", @YSRCParty నాయకుల స్పూర్తితో హత్య చేశాడా మీ సేవారత్న @ysjagan ?
#HelloAP_ByeByeYCP#HelloAP_WelcomeJSP