సింగరేణి బాయిబాట మూడో రోజు 11 ఇంక్లైన్ గేట్ వద్ద కవితమ్మను పోలీసులు అడ్డుకున్నా, గేట్లు బద్దలు కొట్టుకుని కార్మికుల వద్దకు చేరుకున్నారు
@PRO_SCCL మీరు ఎంత అడ్డుకున్నా అంత బలంగా వస్తాం... కార్మికుల కోసం పోరాడుతాం ✊
#KalvakuntlaKavitha#SingareniBaayiBaata#TRS
“Pawan Kalyan must clearly state if he is for Andhra or Telangana.
Telangana movement started against ruling class of Rayalaseema.”
- TRS spokesperson Akash Kolluru slams Andhra Dy CM's bid for re-entry into state
Hyderabad, Telangana: On Singareni coal scam, TRS National Spokesperson Akash kolluru says, "... First things first, as stated by Kalvakuntla Kavitha, President of the Telangana Rashtra Samithi, yesterday during her tour, "Bai-bata" in the Singareni coal belt, we have very specific demands from the government: One: Roadblocks should be directly allocated, as done in Gujarat, to the Singareni collieries. Two: Right now, apart from the income that is being generated for the Singareni workers, the perks that they receive from the company are also being taxed; that needs to be immediately removed..."
Hyderabad, Telangana: TRS National Spokesperson Akash kolluru says, "This is a clear warning to Janasena and Pawan Kalyan himself, from behalf of Telangana Rashtra Samithi. 1200 people, 60 years is what it took for Telangana to become a reality. And we will stick to our regional sentiment, no matter what. On one hand, he says that I want to pay respects to the 1200 martyrs who laid down their life for the formation of the state. On the other hand, he equates Telangana's regional sentiment and the agitation to extremism, anti-socialism, anti-nationalism, and on the 2nd of June, for that matter, the formation day. When we are paying respects to the martyrs who laid down their life, he comes here and equates Telangana's regional sentiment to extremism..."
VIDEO | Hyderabad, Telangana: TRS spokesperson Akash Kolluru slams Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's bid to re-enter Telangana politics, saying, "Pawan Kalyan must clearly state whether he stands with Andhra Pradesh or Telangana."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే వెంటనే తుమ్మిడిహెట్టి పనులు మొదలుపెట్టు
148 మీటర్లకు ఉన్న ఒప్పందం ప్రకారం పనులు చేయండి
తుమ్మిడి హెట్టి కట్టే ఉద్దేశం లేకనే మహారాష్ట్ర సీఎం పేరుతో సాకులు చెబుతున్నారు
తెలంగాణ సాధించుకొని పన్నేండేళ్లైనా ఈ ప్రాంతం కరువుతో తల��లడిల్లుతోంది
ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా ఇక్కడి ప్రజల తలరాత మారలేదు
#thummidihettiproject #kavithakkabaayibaata #trsbaayibaata
VIDEO | TRS chief K. Kavitha says, "History in Telugu politics shows that N.T. Rama Rao came to power within eight months in undivided Andhra Pradesh, that was United AP with the double the size of assembly seats. Nothing is impossible in a democracy. When people believe in your conviction and sincerity, they give new leaders a chance. Across the country, people are yearning for a fresh breath of air. Politics has become bipolar, with the choice often limited to the Congress or the BJP. People have seen both the BRS and the Congress over the last three terms. I believe they will give me a chance next time."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వెంట��ే తుమ్మిడిహట్టి పనులు మొదలుపెట్టాలి. 148 మీటర్లకు ఉన్న ఒప్పందం ప్రకారం పనులు ప్రారంభించాలి. తుమ్మిడిహట్టి కట్టే ఉద్దేశం లేకనే మహారాష్ట్ర సీఎం పేరుతో సాకులు చెబుతున్నారు.
మంచిర్యాల్ జిల్లా లక్షెట్టిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఘనంగా పండుగ
లక్షెట్టిపేటలో పార్టీ కార్యకర్తల సమక్షంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పార్టీ పట్ల తమ మద్దతును చాటారు.
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ RK7 మైన్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించి సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.
#TRSBaayiBaata#KavithakkaBaayiBaata
బీజేపీ ప్రభుత్వం 27 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చింది.
ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకంగా వున్నాయి, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం
- TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
#TRSBaayiBaata #KavithakkaBaayiBaata
శ్రీరాంపూర్ సింగరేణి వర్క్‌షాప్‌లోని పరిస్థితులు, కార్మికులు ఎదు��్కొంటున్న సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధి కోసం తమ వంతు కృషి కొనసాగుతుందని TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు
#trsparty #kavithakkabaayibaata
సింగరేణి యాజమాన్యం గుర్తుపెట్టుకోండి అడవిలో వుండే అన్నలు మా పార్టీ లో ఉన్నారు, కార్మికుల కోసం మాట్లాడుతాం - టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
#TRSBaayiBata#KavithakkaBaayiBata
టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేసిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడు��ూ..
🔹బెల్లంపల్లి నడిబొడ్డున తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేయటం గర్వంగా ఉంది.
🔹బెల్లంపల్లి ప్రజల ఆశీస్సులు కావాలని వినమ్రంగా కోరుకుంటున్నా.
🔹ఇక్కడి ఎమ్మెల్యే రెండు నెలలకు ఒక్కసారి కూడా ప్రజలకు దర్శనం ఇవ్వటం లేదు.
🔹ఇక్కడకు వస్తుంటే కోర్టు రోడ్డు చాలా ఆధ్వాన్నంగా ఉంది.
🔹ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇస్తామన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
🔹పెన్షన్ పెంచలేదు, రైతుల వడ్లు కొనటం లేదు. వారిని ఇబ్బంది పెడుతోంది.
🔹ఈ కర్కోటపు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనమంతా పోరాడాల్సిన సమయం వచ్చింది.
🔹బెల్లంపల్లిలో కచ్చితంగా ఎమ్మెల్యే సీటును టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది.
🔹తెలంగాణ రక్షణ సేన ముఖ్యంగా ఐదు కీలక అంశాలను పాంచజన్యం పేరుతో ప్రాధాన్యంగా పెట్టుకుంది.
🔹స్కూల్స్ స్టార్ట్ అయినయ్. పిల్లల తల్లితండ్రులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది.
🔹స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
🔹తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.
🔹యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బుణాలు అందిస్తాం.
🔹వారికి ఉద్యోగాలు వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం.
🔹రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం ఉంటుంది.
🔹ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుల కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చే������తాం.
🔹అదే విధంగా సామాజిక న్యాయం కోసం కూడా మా పార్టీ పోరాటం చేస్తుంది.
#TRS
సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా యాజమాన్యం, ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. గనుల్లో కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, కనీసం తాగునీరు కూడా అందించడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా గనుల్లో కార్మికుల భద్రత, వెంటిలేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే, సింగరేణిలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత గాలి కూడా అందించలేని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలి.
సింగరేణిలో అండర్‌గ్రౌండ్ మైన్లను మూసివేసి, ఓపెన్‌కాస్ట్ మైన్లను పెంచుతూ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస��తున్నారు. అండర్‌గ్రౌండ్ మైన్లను కొనసాగిస్తూ మ్యాన్‌పవర్‌ను పెంచాలి
గతంలో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి అనేక మైన్లను కాపాడుకున్నాం, భవిష్యత్తులో కూడా ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో పోరాడి సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి రక్షిస్తాం
#TRSBaayiBata #KavithakkaBaayiBata