@abdulma32033529 @ramamdss@KTRTRS @MPsantoshtrs అన్నా నేను అడిగిన దానిలో ఏం తప్పు ఉందో గానీ మీరు నా ప్రొఫైల్ నీ చూసి నేను కాంగ్రెస్ కి సపోర్ట్ అని కాంగ్రెస్ పార్టీ నీ విమర్శించడం కరెక్ట్ కాదేమో.. మా లోకల్ లీడర్స్ ను ఎన్నిసార్లు సంప్రదించిన పనులు కావట్లే...
@ysathishreddy ఊరికో ఎమ్మెల్యే మండలానికో మంత్రిని పెట్టండి!! వరాల జల్లులు కురిపించండి! అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మించండి... ఇంకే గెలిచాక నా���ార్జునసాగర్ ను పట్టించుకోనట్టే పక్కన పడేయండి! పోటీ బీజేపి తో కాదు!! ఈటెల రాజేందర్ తో!! ఏనుగు కుంభస్థలం పై కొట్టాలంటే చాలా కష్టం సుమీ!!
@pmrs405@bbcnewstelugu Adhe brother complaint vachhina ventane mana cm gaaru super fast ga night ki night bhartharaf chesaru kada!! Vicharana chesinanka cheyochhuga!! Ante nachhinodu bellam nachhanodu Allam anthe ga...
@aadabhyd ఆజ్ కి బాత్
ఎడవాయే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు
ఎడవాయే ఇంటికో ఉద్యోగం
ఎదవాయే నిరుద్యోగ భృతి
ఎడవయే పేదలకు 3 ఎకరాల భూమి
ఎడవాయే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
ఎడవాయె తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం
@gunda_sa @abdulma32033529 @ramamdss@KTRTRS @MPsantoshtrs @abdulma32033529 గారు మీరు ఒక రెండు రోజ���లు YouTube లో ప్రసారమయ్యే Q news 8Am morning news with మల్లన్న ప్రోగ్రామ్ చూడాలని కోరుకుంటున్నాను...
@abdulma32033529 @ramamdss@KTRTRS @MPsantoshtrs అన్నా నేను అడిగిన దానిలో ఏం తప్పు ఉందో గానీ మీరు నా ప్రొఫైల్ నీ చూసి నేను కాంగ్రెస్ కి సపోర్ట్ అని కాంగ్రెస్ పార్టీ నీ విమర్శించడం కరెక్ట్ కాదేమో.. మా లోకల్ లీడర్స్ ను ఎన్నిసార్లు సంప్రదించిన పనులు కావట్లే...
ఒక చిన్న సందేహం
రైతులకు ఒక ఎకరానికి 5000 రూపాయలు రైతుబంధు.
కొనుగోలు చేసేటపుడు బస్తకి 5 కిలోలు తీసుకుంటున్నారు.
ఒక కిలో వడ్లకు 18 రూపాయలు,
18×5=90 రూపాయలు
ఒక ఎకరా ది��ుబడి 60 బస్తాలు అయితే,
60×90=5400
రైతుబంధు పేరుతో ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ లాగేసుకుంటునది ప్రభుత్వం
@Revanth_Sainyam