“ఒక్క వీరుడు తను సాధించిన విజయంతో ఊరుకోడు… ఆ విజయాన్ని పంచి, మరికొందరికి మార్గం చూపుతాడు!”
“విజయం ఒక గమ్యం కాదు, ఓ వీరుడి ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే!”@PawanKalyan sir (Boss)🔥
From adopting Che ideology to promoting Sanathan ideology, Janasena Party always represented secularism.
The party has been a voice for the voiceless, fighting for youth, farmers, and the underprivileged.
On this special occasion, we salute Janasena’s vision for a corruption free, empowered, and progressive society.
#JanaSenaFormationDay #PawanKalyan
సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో మార్చ్ 14, 2014 న జనసేన పార్���ీ స్థాపించిన @PawanKalyan గారి సంకల్పం, దశాబ్ద కాల అలుపెరగని పోరాటం, లక్షలాది మంది జనసైనికుల శ్రమకు ఫలితంగా, 100% స్ట్రైక్ రేట్ తో చారిత్రక విజయంతో రాజకీయ చరిత్రలో పెను సంచలనం సృష్టించిన @JanaSenaParty , నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో, ప్రతీ జనసైనికుడికి, వీరమహిళకు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు.
On this day, #OneRankOnePension (OROP) was implemented. This was a tribute to the courage and sacrifices of our veterans and ex-service personnel who dedicate their lives to protecting our nation. The decision to implement OROP was a significant step towards addressing this long-standing demand and reaffirming our nation’s gratitude to our heroes.
Wishing everyone a joyful #Diwali! Let us be reminded on this special day that God’s love has the power to dispel all darkness and fill our lives with peace and joy.
లండన్ యూనివర్సిటీలో, లంచం గురించి జరిగిన డిబేట్ లో, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా లంచం ద్వారా సంపాదించిన ఏకైక వ్యక్తిగా, భారతదేశంలో #Ex#APCM జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా చెప్పుకున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏమైనా ఉంటుందా!
‘రాజీనామా' .. Y N M College Narsapur లో 'రంగస్థలం' మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేన�� ఆనందం ! 🙏