Hyderabad zoo celebrates majestic lions World Lion Day
On the eve of World Lion Day, Nehru Zoological Park in Hyderabad held a lively celebration to honor its Asiatic and African lions. The event showed why protecting and conserving these big cats is important.
#Nehruzoo #NehruZoologicalPark #Hyderabadzoo
🔷హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 10వ థీమ్ ‘పర్యావరణం-పరిరక్షణ’ కార్యక్రమం ప్రారంభం.
🔷అటవీ శాఖ సిసిఎఫ్ ఎన్. క్షితిజ, జూ క్యూరేటర్ జె. వసంత ఈ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
#NehruZoologicalPark#Hyderabad
Source : Gopagoni Sapthagiri
నెహ్రు జూలోజికల్ పార్క్ వేదికగా అటవీ శాఖ, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “షేర్డ్ స్ట్రైప్స్ - షేర్డ్ ఫ్యూచర్” అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో రాష్ట్ర గవర్నర్ @tg_governor గారితో కలి���ి పాల్గొనడం జరిగింది.
అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (IBCA)లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో పులుల సంరక్షణకు ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించాము
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, జీవ వైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశాను. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు , కవాల్ టైగర్ రిజర్వు ప్రాంతాల్లో పులుల సంరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నాను.
Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.
Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.
Charismatic aura by #AkshayeKhanna ji, and the rock-solid presence of @duttsanjay ji, @ActorMadhavan garu, @rampalarjun garu, and all the other artists. Sweet presence by #SaraArjun as well.
Congratulations to the entire team - all the technicians, cast, crew, #JyotiDeshpande ji, and @jiostudios.
Anddddd… of course, the captain of the ship, the brilliant and spectacular filmmaker @AdityaDharFilms garu. You nailed it as an ace filmmaker with full swag.
I loved it! Just watch it and enjoy the show, guysss… 🖤
Thank you @IndiGo6E for a master class corporate black mail show & @airindia will forever be grateful as it had minted all the money during crisis.Certainly a lesson to @DGCAIndia@RamMNK who don’t own a single commercial flight ✈️ to operate. Monopoly dominates the system.
Just verified this HMDA lakes digitization from https://t.co/tvJNxAWoJh
It will close all the chaos for purchases in Hyderabad Real Estate. Do check this out from 1acre app to verify if your project is in buffer zone/FTL limits of a lake.
Once you get clarity, you can go ahead and purchase for any project you have shortlisted. Check the link below
#HMDA #Lakes #Bufferzone #FTL #HYDRA
https://t.co/2a3z4KUhzf
1 రూపాయ ఇచ్చి సైకిల్ అద్దెకు తెచ్చు కుని తొక్కిన రోజులు నుండి సొంత ఏసీ కార్ లో తిరిగే రోజులు వచ్చినా ఎదో తెలీని అసంతృప్తి! అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది .. జీవితం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే బాగున్ను కదా అని ?
-నాలో నేను ✍️
వీధి చివర బడ్డీ కొట్టు బిళ్ళల తీపి డైరీ మిల్క్ చాక్లెట్ లో ఎందుకు లేదు ?
వేళ్లకు పెట్టుకున్న పసుపు గొట్టాల కరుకరులు ఈ చిప్స్ పేకట్లలో ఎందుకు లేదు ?
అమ్మ పోపుల డబ్బా నుంచి తీసి ఇచ్చిన 5రూపాయల ధైర్యం, బ్యాంక్ లో 50వేలు ఉన్నా రాదేమి ?
చిన్నపుడు మా అమ్మ చెల్లిని ఎత్తుకుని చందమామని 🌙చూపిస్తూ ఆరుబయట గోరుముద్దలు తినిపించేది -This is the oldest and first ever beautiful memory of space from the childhood 👦👦 #Chandrayaan3
Forest martyr : A Real hero who was killed while trying to save forest. Srinivas Rao, Forest Range Officer Kothagudem circle was attacked with sharp weapons by Guttikoya's while he was trying to save the Plantation done by Forest dept dies #PoduCultivation#forests#Telangana