@TelanganaCOPs
As a part of Community Policing, Jogipet PS BlueColt PC's V.Ajay kumar and B.Arun kumar conducted an awareness program on cybercrimes,covid19 pandemic measures, vaccination importance and traffic rules.
Annual inspection lo భాగంగా తేది-20.12.2021. జోగిపేట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన సంగారెడ్డి DSP శ్రీ బాలాజీ నాయక్ గారు పరేడ్ నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన జోగిపేట పోలీస్ కానిస్టేబుల్ B. అరుణ్ కుమార్ గారికి రివార్డ్ అందజేసి అభినందించారు