@PawanKalyan sir, I'm super privileged to be a spectator of your superior Martial Arts skills from the front row at our #HariHaraVeeraMallu sets.. and can't wait for the fans n audience around the globe to witness and embrace your Passion, Dedication & Hardwork for #HHVM 🌟🙏🏻
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు @urstrulyMahesh గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. - JanaSena Chief Sri @PawanKalyan#RIPSuperStarKrishnaGaru
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం హరిపురంలో శ్రీమతి కొట్రు దాలమ్మ, ఆమె కుమార్తె శ్రీమతి మజ్జి సావిత్రిపై కంకరమట్టి పోశారు. ముసలామె 'నేను చచ్చిపోతున్నాను' అని రోధిస్తున్నా చచ్చిపో అని హెచ్చరించే ఓ కంఠంలోని కాఠిన్యానికి దన్నుగా నిలిచే వ్యవస్థ ఎవరిది?