నా చుట్టూ చైతన్యపు విద్యుత్తు
వాడికొకటే ధ్యాస క్రూరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టాలని నా తపన వేరు అత్యాచారాలనెలా అంతమొందించాలని
నరకం అంటే కోపం ఎందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి? లోకమంతా అన్యాయం నిండి వుంటే రా! ఎందుర్కొని పోరాడుదాం
- భగత్ సింగ్
నిరహార దీక్ష చేపట్టాడు. దాదాపు 20 రోజుల తర్వాత జైలు సూపరిండెంట్ క్షమాపణ చెప్పడంతో తన దీక్ష ముగించాడు. తన కుటుంబం, తన రాజకీయ కార్యకలాపాల నుండి తనని దూరం చేసేందుకు మైమెన్సింగ్ నుండి డాఖా సెంట్రల్ జైలుకి, అనంతరం పంజాబ్ లోని మియాన్ వాలి జైలుకి తరలించారు. మూడు సంవత్సరాల తరువాత 5/
1925లో విద్యాసాగర్ కాలేజీలో బి.ఎ. కోర్సులో చేరాడు. ఇదే సమయంలో అనుశీలన్ సమితితో పరిచయం ఏర్పడింది. అనుశీలన్ సమితిలో సభ్యుడవ్వడం, తన విప్లవకార్యకలాపాల వలన బ్రిటిషు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. రాజకీయ ఖైదీల పట్ల బ్రిటిష్ సైనికుల క్రూరమైన ప్రవర్తనను నిరసిస్తూ మైమెన్సింగ్ జైలు 4/
AI వీడియో క్రియేషన్, సెల్ఫీ వీడియో, క్విజ్ పోటీలు నిర్వహించబడ్డాయి. మొత్తంగా 300 మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.
2/2
#dishastudentsorg#bhagatsinghbirthanniversary
భగత్ సింగ్ స్మృతిలో..
సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని దిశ విద్యార్థి సంఘం, నవజవాన్ భారత్ సభ(NBS) ఆధ్వర్యంలో విజయవాడ, మంగళగిరిల్లోని వివిధ కాలేజీలలో, పాఠశాలల్లో, హాస్టల్లలో వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వం,
1/2
భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ చివరి వారంలో విశాఖపట్నంలోని కాలేజీలు, హాస్టళ్ళలో నవజవాన్ భారత్ సభ, దిశ విద్యార్థి సంఘం వ్యాసరచన, వక్తృత్వం, సెల్ఫీ వీడియోలు తయారు చేయడం, ఏఐ వీడియోలు తయార��� చేయడం, క్విజ్ వంటి పోటీలు నిర్వహించాయి.
1/
#BhagatSingh #NBSAndhraPradesh #Disha
ముఖ్య అతిథి అరుణ మాట్లాడుతూ వ��ద్యార్థులు, తమ జీవితాలను సమాజంతో పెనవేసుకుపోయేలా ఎదగాలన్నారు. తమ జ్ఞానాన్ని సమాజ మార్పు కోసం వినియోగించాలన్నారు. ఏవీఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కె. కృష్ణకుమారి మాట్లాడుతూ భగత్ సింగ్ ప్రదర్శించిన ధైర్యం విద్యార్థులకు, యువతకు స్పూర్తినివ్వాలన్నారు.
8/
We had to demonstrate our indomitable spirit and our refusal to surrender. We had to show that we would not be intimidated by bullets or repression, nor would we abandon our goal out of fear.We were determined to see this system brought to an end.
-Premchand
#premchand#dishaAP
remembering - Prem chand
People often ask, “What is the point of taking out a procession?” It proves that we are alive, resolute, and have not withdrawn from the struggle.