పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మన కళ్యాణ్ గారి సొంత జిల్లా నెల్లూరు జిల్లా, ఉదయగిరికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @APDeputyCMO , మన @JanaSenaParty జనసేనాని శ్రీ కొణిదెల @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతించడం ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపించింది.
జ��� జనసేన!
జై పవన్ కళ్యాణ్ గారు!
@AjayaKumarJSP @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila
#janasena #janasenaparty #pawankalyan
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురం గ్రామంలో రేపు జరగబోయే పల్లె పండుగ 3.0 కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏపీ Tidco చైర్మన్ అజయ్ గారు, నెల్లూరు జిల్లా నాయకులు..
@AjayaKumarJSP@JanaSenaParty
Happy Birthday, Ram Talluri Garu!
Wishing you a very happy and blessed birthday. May Lord Venkateswara bless you with good health, happiness, strength, and continued success in all your endeavours.
Your dedication and valuable service to the @JanaSenaParty , along with your commitment to strengthening the party, are truly appreciated.
May you continue to inspire and guide many of us through your leadership, dedication, and commitment.
Wishing you a wonderful and successful year ahead, Sir.
Once again, wishing you a very Happy Birthday @itsRamTalluri Sir !
#JanaSenaTelangana #janasena #Happybirthday
Heartfelt congratulations, @IamNiharikaK garu, on receiving the prestigious National Film Award for Committee Kurrollu.
Receiving this honour from the Hon’ble President of India , Smt. Droupadi Murmu garu, is truly a proud and memorable moment.
Your vision, hard work and commitment to encouraging fresh talent have brought great recognition to Telugu cinema.
Wishing you many more achievements and greater success ahead. Heartiest congratulations once again, Niharika garu!
@NagaBabuOffl@PinkElephant_P
#72nationalfilmawards
36 years ago,a father held the Silver Kamal for Rudra https://t.co/UZzJIBswCQ,his daughter shines with the Silver Kamal for best Regional Film.Awards may be silver,but the legacy is pure gold.
#72nationalfilmawards@IamNiharikaK@PinkElephant_P
జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన పార్టీ..
ఇటీవల సింగరాయకొండ వద్ద జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైన���కుడు కోలర్ వెంకట కుమార్ గారి కుటుంబాన్ని జనసేన పార్టీ రా��్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు పరామర్శించి, కుటుంబానికి అండగా నిలిచారు.
వెంకట కుమార్ గారు ట్రావెల్స్ కారు డ్రైవర్గా పనిచేసేవారు. అజయ్ కుమార్ గారు గతంలో ఆయనను తరచూ కారు కోసం హైర్ చేసుకునేవారు. వెంకట కుమార్ గారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న @AjayaKumarJSP గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తిరుపతిలో ఉన్న వెంకట కుమార్ గారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి పరామర్శించి, వారి పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తూ, తన సొంత నిధుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
అంతేకాకుండా, వెంకట కుమార్ గారి భార్యకు ఉద్యోగం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, జనసైనికుల సంక్షేమం కోసం గౌరవనీయులు @JanaSenaParty అధినేత, ఆంధ��రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు ము��దుచూపుతో ఏర్పాటు చేసిన సభ్యత్వ ప్రమాద బీమా పథకం ద్వారా లభించాల్సిన రూ.5 లక్షల బీమా మొత్తాన్ని త్వరితగతిన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వెంకట కుమార్ గారు ఇద్దరు చిన్న పిల్లలను వదిలి వెళ్లడం కుటుంబానికి తీరని లోటు. తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారుల భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి చదువుకు ఎప్పుడైనా ఏ సహాయం అవసరమైనా జనసేన పార్టీ తరఫున తన వంతు అండగా ఉంటానని అజయ్ కుమార్ గారు భరోసా ఇచ్చారు.
కష్టకాలంలో ఒక జనసైనికుడి కుటుంబానికి అండగా నిలవడం ద్వారా జనసైనికుల పట్ల జనసేన పార్టీకి ఉన్న బాధ్యతను, కుటుంబాల పట్ల ఉన్న భరోసాను శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు మరోసారి చాటిచెప్పారు.
వెంకట కుమార్ గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఆయన భార్యకు ఉద్యోగం మరియు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించిన శ్��ీ వేములపాటి అజయ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@NagaBabuOffl @itsRamTalluri @aptidco @JSPShatagniTeam @JSPVeeraMahila
#Janasena #janasenaparty #pawankalyan #jaijanasena #aptidco #tirupati #nellore
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ఓ ప్రత్యేకమైన ట్రిబ్యూట్.. 🔥
@janasenaparty అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారి జన్మదిన వేడుకలను ఆదివాసీ కుటుంబాలతో కలిసి జరుపుకునే���దుకు, ఆత్మకూరు నియోజకవర్గ వీరమహిళ శ్రీమతి చదలవాడ మృదుల గారు దట్టమైన అడవిలో సుమారు 15 కిలోమీటర్లు నడిచి ఏరువాడ గ్రామానికి చేరుకున్నారు.
రోడ్డు, వాహన సౌకర్యం, మొబైల్ నెట్వర్క్ లేని ఆ గ్రామంలోని 25 కుటుంబాలతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ఈ మొత్తం ప్రయాణాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, AP-Green ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల @nagababuofficial గారికి చూపిస్తూ, ఆదివాసీలతో కలిసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకున్న అనుభవాన్ని మృదుల గారు వివరించారు.
🔥 Get ready for the Birthday Blast Video!
❤️ Happy Birthday Kalyan Garu! @ramtalluri @jspveeramahila #jaijanasena #pawankalyan #pspk #janasena #viral
@balineni_vasu గారికి ఒకసారి పగ్గాలు ఇచ్చి చూడండి @PawanKalyan గారు ..
ఈ వర్గాలు, గిర్గాలు లేకుండా .. డబల్ ఇంజిన్ ల ఇంకా మన @JanaSenaParty ని పరుగులు పెట్టిస్తారు..
బాలినేని గార�� పైన దృష్ప్రచారం ఇక అయినా ఆపాలి..
బాలినేని గారి గురించి మన అందరికన్నా కళ్యాణ్ గారికి బాగా తెలుసు..
జై జనసేన
జై పవన్ కళ్యాణ్ గారు .!
కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతోనో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలి���ేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, వి�� ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైకాపా కొవర్ట్ అని మరొకరు....ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని గారు బెంగుళూరులో జగన్ మోహన రెడ్డి గారిని కలిసినట్టు, తిరిగి వైకాపా లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారము మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఒక రాజకీయ పక్షానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసే చానల్స్ చేస్తున్నాయని సులభంగా అర్ధమవుతున్నాది.
ఎందుకంటే, బాలినేని గారు జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదు. ఈ మాట నేను చాలా భాద్యతతో మాట్లాడుతున్నాను.
బాలినేని గారు రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరం అని ఎంతో మక్కువతో స్వయానా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు.
బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. పవన్ కళ్యాణ్ గారిలాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని గారు. అలాగే జనసేనా పార్టీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, న��బ్బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని గారు. అందుకనే అటు విపక్షాలు, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయి.
ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ లో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయం, ఇది తధ్యం.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@balineni_vasu @JanaSenaParty @JSPShatagniTeam
@JSPVeeramahila
🙏 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
విఘ్నాలను తొలగించి, ��ిజయాలను అందించే శ్రీ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…
ఈ పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🌺🙏
శ్రీ వినాయకుని కృపతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
గణపతి బప్పా మోరియా! 🙏🐘
మీ..
చదలవాడ హరీష్ కుమార్
జనసేన పార్టీ -ఆత��మకూరు నియోజకవర్గం
@JanaSenaParty అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు తమ దృష్టికి సమస్య వచ్చిన వెంటనే స్పందించి, రహదారి నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులను మంజూరు చేయడం ఎంతో అభినందనీయం.
అంతేకాకుండా, ఆ ప్రాంత ప్రజలకు మంచి న���టి సౌకర్యం కల్పించడంతో పాటు, పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్న
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాగబాబు గారు, శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 🙏🏻
మీ…
చదలవాడ హరీష్ కుమార్
జనసేన పార్టీ – ఆత్మకూరు నియోజకవర్గం
@NagaBabuOffl @AjayaKumarJSP @itsRamTalluri @APDeputyCMO @JSPShatagniTeam @JSPVeeraMahila
#janasena #apdeputycmo #pawankalyan #pspk #jaijanasena
A tree is not merely a part of our landscape; it is a living legacy. It gives shade, sustains biodiversity, enriches the soil and silently witnesses the passage of generations. A mature tree that has stood for decades carries an ecological and historical value that cannot simply be replaced by planting a new sapling.
Science continues to reveal the remarkable ways in which trees communicate and interact through their roots, chemical signals and fungal networks. With advances in Artificial Intelligence, the future may even enable humanity to understand communication between humans and other living species, including plants. Until then, our inability to understand their language must never diminish our respect for their life.
Andhra Pradesh is advancing rapidly in infrastructure and development. Such progress is necessary, but it must move hand in hand with environmental responsibility. Wherever a mature tree can be retained, it should be protected. Where removal becomes unavoidable, scientifically planned translocation should be considered wherever technically feasible.
Translocating a mature tree requires careful assessment, specialised equipment, skilled expertise and sustained care after relocation. Every tree may not survive the process, but the possibility of preserving a living tree that has served its surroundings for decades should never be dismissed without a genuine scientific effort.
Every old tree carries a story. It may have witnessed generations, changing landscapes and the history of the community around it. Such trees are not merely timber or obstacles to development; they are part of our natural heritage and a legacy we have a duty to pass on.
This Tree Translocation Manual provides a systematic approach to preserving that legacy through scientific assessment, planning and implementation. I hope it will guide all concerned departments, officers, experts and agencies towards responsible and consistent tree conservation.
Our progress should be measured not only by what we build, but also by what we preserve for those who come after us.
Konidela Nagendra Rao
Chairman, Executive Committee, AP-GREEN
2019 వ సంవత్సరంలో నాగబాబు గారు నర్సా���ురం పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేస్తున్న సమయంలో ప్రచారంలో భాగంగా మొగల్తూరు వెళ్ళాము. అక్కడ నాగబాబు గారితో వారు చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళాము. చాలా తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు నాగబాబు గారు.
ఆ సమయంలో పక్కన ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, చిన్న పసికందను ఎత్తుకొని నాగబాబు గారిని కలవడానికి వచ్చింది. పేరు రోహిల. హైదరాబాదు Infosysలో ఉద్యోగం. పవన్ కళ్యాణ్ గారి అభిమాని. తను, కొంత మంది స్నే��ితులు శెలవు పెట్టి, జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి వచ్చానని తెలిపింది.
2019 ఎన్నికల ఫలితాలు వ���్చిన తరువాత భోరున ఏడుస్తూ ఫోన్ చేసింది. మేము పడ్డ కష్టము వృధా అయ్యింది, ప్రజలు మోసము చేసారు అని. మీ కష్టము వృధా కాలేదు, మనకు పడ్డ ప్రతి ఒక్క ఓట, నీతీ, నిజాయతీతో, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పడిన ఓటు. 18 లక్షల మంది, ముఖ్యంగా యువతీ యువకులు, పవన్ కళ్యాణ్ గారిని, వారి సిద్ధాంతాన్ని నమ్మి ఓటువేశారు. ఇది నాంది మాత్రమే, మున్ముందు విజయము మనదే అని చెప్పి ఓదార్చి, ధైర్యము చెప్పాను.
రోహిల 2024 ఎన్నికల్లో మరల జనసేన పార్టీ కొరకు ఉద్యోగానికి సెలవు పెట్టి జనసేన పార్టీకి పనిచేసింది. మన పార్టీ 100% స్టైక్ రేట్ విజయం, కూటమి అఖండ విజయం తరువాత సంతోషముగా ఫోన్ చేసి 2019 ఎన్నికల సమయంలో మా టెలిఫోన్ సంభాషణ గుర్తుచేసుకోని భావోద్వేకానికి గురయ్యింది.
పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, ఏమి ఆశించకుండా కళ్యాణ్ గారి మీద అభిమానంతో పార్టీ కోసం కష్టపడే లక్షలాది మంది అభిమానులలో ఒక మచ్చతునుక రోహిల.
రోహిల నిన్న whatsapp లో ఈ క్రింద మెసేజ్ చేసారు.
"Hi Ajay garu, Please take care of the Mogalthuru–Vempa road, which has been in very poor condition and neglected for the past 15 years. Farmers and local people use this road every day for their commute, but travelling has become very difficult due to the bad condition of the road. There is also no public transport available on this route.
We kindly request the concerned authorities to repair and improve the road and provide proper transport facilities for the people in this area.
Regards,
Rohila"
తను ఉద్యోగం హైదరాబాదులో చేస్తూ, సొంత ఊరు మీద ఉన్న మమకారము, సామాజిక స్ప్రుహ కు నా అభినందనలు.
సంబంధిత అధికారులను, మన MLA శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని రోహిల మన దృష్టికి తీసుకొ���చ్చిన సమస్యను పరిష్కరించవలసిందిగా విన్నవించుకుంటున్నాను.
@PawanKalyan
@APDeputyCMO @NagaBabuOffl @itsRamTalluri @BNayakar_JSP @mvrkteja @RohilaDodda
@janasenaparty @jspshatagni @jspveeramahila
ఆత్మకూరు నియోజకవర్గ వీరమహిళ శ్రీమతి చదలవాడ మృదుల గారి కృషి ఫలించింది.
నిన్నటి రోజున వీడియో రూపం లో @PawanKalyan గారి దృష్టికి తీసుకుని వెళ్లిన ఆదివాసుల అభ్యర్థనను 12 గంటలలోపే 10 కోట్లు నిధులు మంజూరు చేసిన జనసేన అధినేత ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు .
ఈ విషయం ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళడానికి కృషి చేసిన MLC @NagaBabuOffl గారికి మరియు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి @AjayaKumarJSP గారికి ధన్యవాదాలు.
మీ..
చదలవాడ హరీష్ క��మార్
ఆత్మకూరు నియోజకవర్గం- జనసేన పార్టీ .
@JanaSenaParty @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila
#Janasena #pawankalyan #pspk #appolitics #jaijanasena
Some responses leave you with little to say except… Thank You.
When I brought the genuine needs of our tribal families in Eruvada, near Tulasipaka, Chintooru a road, school infrastructure and drinking water to our Hon’ble Deputy Chief Minister Sri Pawan Kalyan garu, he understood the urgency and acted.
An amount of nearly ₹10 crore has been sanctioned for road connectivity to Yeruwada PVTG habitation bringing hope and dignity to families who have waited for these basic needs and other works will also be taken up.
What touches me most is not only the scale, but the speed and sensitivity of his response.
This is the leadership we need: listening to people, understanding their concerns, taking responsibility and turning them into action.
Even with the many responsibilities he carries, the voices of our tribal families at the farthest edges reach his heart.
Thank you, Pawan Kalyan garu. 🫡
This is what public power is truly meant for:-
serving people,
Leaving no one behind…