అస్పృశయత, ఆర్థిక సామాజిక వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయకోవిదుడుడు, ఆర్థికవేత్త, సంఘసంస్కర్త. తన జాతి విముక్తికీ దేశపురోగతికీ బాటవేసిన ప్రపంచ మేధావి "ప్రపంచరత్న" #బాబాసాహెబ్అంబేడ్కర్ గారి 65వ వర్ధంతి
ఆయన ఆశయాలను సాధించడం కోసం పోరాడడమే మనం ఆయనకి ఇవ్వగ��ిగే నివాళి.. జై భీమ్✊
Generations maarina, Gen-Z laku ardham kakapoyina… aayana sthaanam, staayi veru🔥
Wishing the God of Commercial Cinema, the Demo God of Masses,Indrasena of Industry Hits @KChiruTweets garu, a very Happy Birthday! ❤️🔥
#HappyBirthdayChiranjeevi#Aha#Megastar
హరిత కొలువులు వస్తున్నాయ్!
పర్యావరణాన్ని ప్రకృతి వనరులను నాశనం చేయకుండా కాలుష్యాన్ని సాధ్యమైనంత��ా తగ్గించే ఆర్థిక కార్యకలాపాల సమాహారమే
గ్రీన్ ఎకానమీ హరిత ఆర్థిక వ్యవస్థ బొగ్గు పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలకు స్వస్తిపలికి సౌర పవన విద్యుత్ వైపు మళ్లడం
పరిశ్రమల నుండి వెలువడే పొగా కొండల్లో పేర్కొంటున్న ప్లాస్టిక్ పెడతారు భానుడి భగభగలో అకాల వర్షాలు భూగోళం ఎంతటి ప్రమాదకర స్థితిలో జారిపోయిందో తెలియజేస్తున్నాయి మరోవైపు ప్రపంచ ���ంతట నిరుద్యోగ సమస్య వేధిస్తుంది ఆర్థిక మాంద్యం తరహా భయాలు వెంటాడుతున్నాయు
విద్యుత్ వాహనాలను వాడటం ఇళ్ల నుంచి వచ్చే చెత్త ఈ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం సేంద్రీయ సాగు పద్ధతులను పాటించడం వంటివి హరిత ఆర్థికం లోకి వస్తాయి
ఈ రంగంలో మేనేజర్ ఇంజనీర్ మొదలు చివరి స్థాయి టెక్నీషియన్ వరకు ఉద్యోగాలన్నీ హరిత ఉద్యోగాలే