ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 1500, 2000 Job Notifications 👍 ఇందులో Magic ఏమిటంటే ఎలక్షన్స్ వస్తే నిరుద్యోగ యువత ఇవ్వని మర్చిపోయి మళ్ళీ ఓటు వేస్తారు #ade_magic_uuu
@Ruutu1331 SRH Match First Batting Valla Gelavaledu anukunna e roju GT tho Aina match chusi meeru First batting Chesina First Bowling chesina Gelavaleru ani ardamaindi.. CSK Worst Team in IPL
@Ruutu1331 FIRST బౌలింగ్ తీసుకున్నా గెలిచే వాలు కదా SIR 😏 మా నమ్మకాలూ ఒమ్ము చేసిసారు Play Off కి వెళితే చాలు అనుకున్నాం సార్.. బ్యాటింగ్ కూడా అంత రాణించలేదు ఎడో ఆడాలి కాబట్టీ ఆడినట్లు ఉంది Batting 🙎🏻☹️ i Hate CSK @msdhoni @IPL@IamSanjuSamson#IHateCSK#srhvscsk#IPL2026
నమ్ముకున్న అభిమానులకి ద్రోహం చేయలేదు.. పొత్తులు పెట్టుకున్న సీఎం కుర్చీని వదులుకోలేదు. ప్రజల నమ్మకాని వమ్ము చేయలేదు... ఎంత మంది ఇబ్బంధులకు దారి తీసిన గుండె దర్యం బలంగా ఉంది.. TVK 💥 CM Tamilnadu Vijay
#CMJosephVijay#Tamilnadu
చిన్నారి పునర్విక SMA TYPE 1 అనే ఆరుదైనా వ్యాధితో పోరాడుతుంధి చిన్నారి జీవితాన్నీ కాపాడెందుకు అత్యవసరం గ చికిత్స అవసరం. చికిత్స ఖర్చు చాలా ఎక్కువ - మీ చిన్ని సహాయం చిన్నారి కి పెద్ద జీవితం. మ�� సహాయం ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడుతుంది
16 కోట్ల ఇంజెక్షన్ తో బ్రతికే అవకాశం ఉంది