జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం లో వినతి పత్రం సమర్పించి, మీడియా తో మాట్లాడుతున్న డాక్టర్.సందీప్ పంచకర్ల గారు.....
#jspforunemployed
నిరుద్యోగ యువతకు అండగా జనసేన
తక్షణమే ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని కోరుతూ, 20-07-2021 ఉదయం 11 గం.లకు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రం అందిం���నున్న జనసేన.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం లో వినతి పత్రం సమర్పించి, మీడియా తో మాట్లాడ���తున్న డాక్టర్.సందీప్ పంచకర్ల గారు.....
#jspforunemployed
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిరుద్యోగ యువత కోసం అన్ని జిల్లా ఉపాధి కార్యాలయాలలో వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో భాగంగా అక్రమ అరెస్టులను ఖండిస్తూ అన్ని అడ్డంకులను అధిగమించి విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయంకు బయలుదేరడం జరిగింది.
#jspforunemployed
నిరుద్యోగ యువతకు అండగా జనసేన
తక్షణమే ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని కోరుతూ, 20-07-2021 ఉదయం 11 గం.లకు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రం అందించనున్న జనసేన.
@Ravi07175521@jupudiprabhakar@JanaSenaParty అరె పేటియం కుక్క ఆ పనికి మాలిన రెడ్డి గాడికి సపోర్ట్ చేసే ఐదు రూపాయల కుక్క మీ పావలా రెడ్డి గారు నడిపే రెడ్డి పార్టీ అనుకుంటున్నావా ఇక్కడ జనసేన పార్టీ అన్ని కులాల కలుపుకొని పోతాం మీలాగా పనికిమాలిన కుల రాజకీయాలు చెయ్యం
*విశాఖ ప్రజలకు పిలుపు*
రేపు అనగా 18-07-2021 ఆదివారం ఉదయం 10 గంటలకు అందరం ఎర్ర మట్టి దిబ్బలకు చేరుకుని నిరసన తెలిపి మన విశాఖ చరిత్రను కాపాడుకుందాం.
#SaveVisakhaHeritage#SaveErraMattiDibbalu
జవాబుదారీతనం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్!
నేటి రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం లేకనే నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు!
జవాబుదారీతనం కోసం జనసేన!
@Pawankalyan
ADV HBD PAWAN KALYAN
#AdvanceHBDJanaSenani ...!
జనసేనాని కి మనం అందించే నిజమైన పుట్టినరోజు కానుక క్రమశిక్షణ కలిగిన జనసైనికులుగా మార్పు చెందటం, అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం, సాటి వారితో గౌరవంగా మెలగటం. ఇవి పాటిస్తే ఖచ్చితంగా మార్పు మన నుంచే మొదలవుతుంది.
@JanaSenaParty#AdvanceHBDJanaSenani#పవనోత్సవం | @PawanKalyan