@urstrulyMahesh ఒకవేళ బాబు సేమ్ ఇలాగే లంచ్ చేస్తే ఏదైనా ఇబ్బంది పడతారేమో అని ఫస్ట్ ఫంక్షన్ ఈవెంట్ కి రాకుండా ఉండొచ్చు...
ఏదైనా సరే ఫస్ట్లీ తెలుసుకొని కామెంట్ చేయండి అంతేగాని పిచ్చి పువ్వుల్లాగా ఎరుపుగాలు లాగా ఏది పడితే అది కామెంట్ పెట్టొద్దు...
బాబుకి అదొక సెంటిమెంట్ కూడా అయ్యుండొచ్చుగా...
అందరూ ఎర్రి పువ్వు లెక్క ఆలోచిస్తారేంటి..
అఖిల్ నీ ఫస్ట్ లాంచ్ చేసింది బాబుయే
సుధీర్ బాబుని లాంచ్ చేసింది బాబుయే
మంజులని లాంచ్ చేసింది బాబే..
అంతెందుకు బాబు పూజా కార్యక్రమానికి కూడా రాడు అయిన సినిమాకి..
వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా టైం పట్టింది..
@urstrulyMahesh#Varanasi
ఎంతైనా మెగాస్టార్ లెక్క ఎవరికీ రాదు.
పవన్ కల్యాణ్ నుంచి మొదలెడితే - సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ ల కెరీర్ ముందూ, వెనుక, పక్కనా ఆయనే ఉన్నారు. ముఖ్యంగా పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో... చిరు ఇచ్చిన ప్రోత్సాహం, బ్యాకింగ్.. మర్చిపోలేనిది. ఆ తరవాత.. ఎవరి కాళ్లపై వా��్లు ఎదిగే ప్రయత్నం చేశారు. రేప్పొద్దుట.. మెగా ఇంటి నుంచి మరో హీరో వచ్చినా చిరు బ్యాకింగ్ ఇలానే ఉంటుంది.
ఘట్టమనేని జైకృష్ణకూ ఇలాంటి సపోర్ట్ ఆశించారు అభిమానులు.
సినిమా ఎలా ఉంది? జై కృష్ణ హీరోగా రాణిస్తాడా, లేదా? అనే విషయాలు పక్కన పెడితే.. 'మహేష్ అండగా నిలబడి ఉంటే బాగుండేది' అని ఫ్యాన్సే అభిప్రాయ పడుతున్నారు.
జై కృష్ణ దూరపు చుట్టం ఏమీ కాదు కదా, స్వయానా అన్న కొడు��ు.
ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే, అక్కడకు మహేష్ వస్తే ఎంత బాగుండేది?
సినిమా ఓపెనింగ్స్ లో కూడా ఆ ప్రభావం కనిపించేది. అది జరగలేదు.
కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లేకుండా జై కృష్ణ సినిమా బయటకు వచ్చేసింది.
ఇలాగేనా ఓ స్టార్ ఇంటి నుంచి వచ్చే హీరోని ఇంట్రడ్యూస్ చేసేది?
#Maheshbabu
#JaiKrishna
Mahesh Gadu babu ki boddu kosi peru pettindhi nuvvu neraa errihukka matalu adupulo pettukoni matladandii
Krishna fan's 1st support Ramesh Babu but ayana carry cheyyaledu.
Next support Babu. Babu carry chestunnadu.
Now babu fan's support #JayakrishnaGhwttamaneni@urstrulyMahesh
@ahvkboon Naa age 23 nenu krishna gari Koduku ani fan avvaledhu but leni vari gurinchi topic endhuku antunna.. & sontha anna Koduku so support ani fan's antaru but babu in busy with Varanasi shooting a matter andariki & JK ki full support chesadu BOB but meru troll stuff tweets vestunnaru
@AlluarjunRH45 Bro naa school & college days lo akariki naku istamaina cinema profession field lo kudaa e situation ni nenu face chesaa... Andhuke nemo naku evaritho friendship cheddham anipinchina 2 days matladi 3rd day ne apestaa..
Natho takkuva naa kodaka ani enni sarlu nannu annaro 🥺🥲
I cried the same way, but since we're from Ongole, no one took a video of me that much.
I know why you cried so much, but I hope Vijay will make a film for his fans again one day.
#JanaNayagan@actorvijay 💔 #JanaNayakudu