@UttarandhraNow Yegurutha adi idi ani cheppaledu raa munda pooja chesthu slip ayyesi padipoyadu konda mida nundi fake maatalu chepthu hindutvam paina visham kakaku ra
నిన్న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసిన అనుచిత, అసత్య, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై ఈరోజు మీడియా సమావేశం.
WITHIN A MONTH! 🇮🇳India OVERTAKES 🇹🇼Taiwan & 🇰🇷South Korea to reclaim the WORLD’S 5th-largest stock market by market capitalisation.
🇮🇳India’s total market cap surges to $5.05 TRILLION, OVERTAKING both Taiwan & South Korea.
🇮🇳India Has OFFICIALLY Become the FASTEST GROWING MAJOR ECONOMY in the WORLD! 🔥 as per NEW Report.
కరెంట్, డీజిల్ అవసరం లేకుండానే కేవలం అయస్కాంతాల సాయంతో నడుస్తున్న మోటార్
మేగ్నెటిక్ పవర్‌తో మోటార్ నడిపిస్తూ, పొలాలకు విజయవంతంగా నీళ్లు పెడుతున్న రైతు
విద్యుత్ కొరత, బిల్లుల భారం లేని ఈ వినూత్న ఆవిష్కరణపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు
రైతన్న అద్భుతమైన ఐడియా మరియు టెక్నాలజీకి సంబంధించిన విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్
వ్యవసాయ రంగంలో ఖర్చును తగ్గించే ఇలాంటి వినూత్న ప్రయోగాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్
నటుడు రామ్ చరణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ @NishantOpinions
ఇటీవల రిలీజ్ అయిన పెద్ది చిత్రం అనుకున్న రీతిలో కలెక్షన్స్ రాబట్లేదని మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్స్ అన్ని ఫేక్ అని విమర్శించారు
రామ్ చరణ్ నటించిన సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి నిర్మాతలకు నష్టం తప్పితే ప్రయోజనం ఏమీ లేదు రామ్ చరణ్ సినిమాలు మానేస్తే మంచిది.
- Journalist Nishant (Snacks)
Chaganti gari explanation is pure goosebumps 🔥🔥🔥🥵🥵🥵
Just imagine @tarak9999 acting and Guruji #Trivikram directing it whole India will go bonkers 🔥🔥🔥🥵🥵🥵🥵
Vel vel Muruga #GodofWar 🦚
⛔ Data తో కొడతాం.. 2025 లెక్కల ప్రకారం.. ⛔
▪️ #ఆంధ్రప్రదేశ్ GSDP - 18.30 లక్షల కోట్లు.. దేశంలో 8 వ స్థానం..
▪️ #తెలంగాణ GSDP - 18 లక్షల కోట్లు - దేశంలో 9 వ స్థానం..
✅ అంటే.. హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్నా కూడా.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. ఆంధ్రా రాష్ట్ర ఆదాయం కంటే.. 30 వేల కోట్లు వెనకబడి ఉంది...
👉 ఇప్పుడు హైదరాబాద్ తీసి పక్కన పెడితే.. తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం..
▪️తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా - 54 % అంటే..
▪️అంటే.. దాదాపు 11 లక్షల కోట్లు..
▪️అంటే.. హైదరాబాద్ కాకుండా.. మిగతా తెలంగాణా మొత్తం కలిసి సమకూర్చిన రాష్ట్ర ఆదాయం.. కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే..
➖ For Comparison.. బీహార్ రాష్ట్ర ఆదాయం.. 13 లక్షల కోట్లు.
▪️అంటే.. హైదరాబాద్ లేకుంటే.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. బీహార్ ఆదాయంలో సగం...
👉👉 ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే...
▪️ హైదరాబాద్ IT, Telecom, Real Estate, Banking, Finanace, Pharma, Cinema లాంటి అన్ని సంస్థల్లో.. కష్టపడి వొళ్ళు హూనం చేసుకుంటూ పనిచేస్తున్నది.. ఏ రాష్ట్రం వాళ్ళో...
▪️పనీ పాటా లేకుండా 50 ఏళ్ళు వచ్చే దాకా ఉస్మానియా హాస్టళ్లలో స్కాలర్షిప్పులు, Free Food తింటూ జీవితాలు నెట్టుకొస్తూ, తెలంగాణా మేధావులుగా, ఉద్యమకారులుగా, #YouTube గొట్టం జర్నలిస్టులుగా, Like/Share/Subscribeల, చిల్లర డబ్బుల మీద బ్రతుకుతున్న beggar batch ఏ రాష్టానికి చెందిన వాళ్ళో..
✅ వివేకంతో.. మీరే గమనించండి..
INSANE 😳 🇮🇳India Just CRUSHED China as America’s Biggest Smartphone Maker.
For DECADES 🇨🇳China dominated US phones. But NOW, 🇮🇳India has OVERTAKEN China to become the LARGEST smartphone supplier to America.
A jaw-dropping 240% explosion in Indian production
🇮🇳India: 44% of all smartphones sold in the US 🇨🇳 China: Crashed to just 25%
🇮🇳India Has risen rapidly to become the 2nd mobile manufacturing hub worldwide.
అనంతపురంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన
వాహనాల మరమ్మతుల కోసం అమ్మ హుండీలో దాచిన డబ్బులు కూడా వాడుతున్నా.. ఇంతగా పనిచేసిన పై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్
మొహర్రాం రోజున విష ప్రయోగం ప్లాన్
ముంబైలో మొహర్రం పర్వదినాన ప్రజలకు ఎలకల మందు కలిపిన 14 వేల విష గుళికలను పంపిణీ చేయాలనే భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో జనాలను చంపేందుకు పన్నాగం పన్నిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విషపు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అద్భుతం, జ్యోతి! 🇮🇳
Heartiest congratulations to Jyothi Yarraji on becoming Asia’s fastest woman in the 100m hurdles with a sensational gold-winning run of 12.99s.
After a year long battle with injury, you returned to the track with indomitable spirit, outpacing the field in a remarkable comeback.
A memorable day for Indian athletics, a proud moment for the nation and an especially proud one for Andhra Pradesh.