కేసీఆర్ పాటలు పెట్టారు అని డీసీఎం వ్యాన్ ను పోలీసులు ఆపారు... ఆపి వ్యాన్ లో వెనుక సివిల్ లో ఉన్న ఒక పోలీసును ఎక్కించి కేసీఆర్ పాటలు పెట్టకుండా ఆపారు... కానీ పిల్లలు తమ నోటితో కేసీఆర్ పాటలు పాడుతూ పోలీసులకు షాక్ ఇచ్చారు 😎🔥
బీహార్ నిందితుడి మీద కాల్పులు
బీహార్‌లో మైనర్ జంటను వేధించిన దుండగులు
పారిపోతున్న ప్రధాన నిందితుడి కాలిపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
ఇటీవల బీహార్‌లోని జమూయిలో ఓ యువతి, యువకుడిని వేధించిన కొందరు దుండగులు
ముఖ్యంగా.. యువతిని అసభ్యకరంగా తాకుతూ అత్యంత నీచంగా వ్యవహరించిన దుండగులు
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను పట్టుకున్న పోలీసులు
అతను పారిపోతుండగా.. పోలీసులు మూడు సార్లు అతడి కాలుపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న బిహార్ పోలీసులు
Booked a sleeper bus from Tirupati to Hyderabad via @AbhiBus (operator: Easy Go Travels) at 10:20 PM for the 11:59 PM departure on Sep 21.
Waited over an hour at the boarding point with no calls or updates. Cancellation came at 11:35 PM—just 24 mins before departure. 😡
No alternate bus, no train, nothing available at that time .
The refund takes 2–7 working days, which is useless when you urgently need the money to book another ticket.
We were two guys and somehow managed.
But imagine a family or women stranded like this. Shameful service, @abhibus
Congratulations to Singapore
If athletes don’t have the ability and intellect to obey well laid guidelines because they lack discipline, being disqualified is 100 % their fault. This is not the first time it’s happened to an Indian and not the last. This “Chalta hai” won’t fly
శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణా నీళ్లు పోతాయి.. కానీ పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు రావు!
ఇదెట్లా సాధ్యం @revanth_anumula ?
తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదు..
పవర్ మేనేజ్మెంట్ లేదు..
ఉన్నదల్లా 30% కమిషన్ మేనేజ్మెంట్!
అందుకే రైతులకు సాగునీటి కష్టాలు..
ప్రజలకు కరెంట్ కష్టాలు..
నీళ్లను మళ్లించాల్సిన ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మళ్లించడంలో మాత్రం బిజీగా ఉంది!
He was trusted by the family... then he raped their 6-year-old daughter. Neighbors caught him, crowd beat him, police barely saved him!
📍Karol bagh | Delhi
6 y/o girl was playing near her home when Ankit (34)... a man her own family trusted... allegedly raped her.
Neighbors found out first. They didn't wait. They caught Ankit on the spot and dragged him to Shidipura police chowki themselves.
But word spread fast.
A massive crowd gathered outside the chowki. Hundreds of angry locals surrounded the area... and got their hands on Ankit. They beat him hard, demanding street justice. Police had to rush in just to save the accused from the mob.
Registered a case under POCSO Act and BNS sections.
The family said they got the call at 7 PM. By the time the father reached home... the neighbors had already done what they felt the system never does fast enough.
Ankit knew this family well. That's what makes it worse.
అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం మన భ్రమ. అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ గారి దుర్బుద్ధి బయటపడింది. జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగింది. రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టింది. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలి. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచుల పనిపడతాం.
#TeachersVersusYSRCP
#DSCFakesByYCP
#JaganAgainstTeachers