"A society grows great when old men plant trees whose shade they know they shall never sit in.
Good people do things for other people that's it, the end."
I have watched the series last year but this scene was brilliantly portrayed, topnotch.@rickygervais nailed it.#afterlife
నిత్యం పోరాడే మన మనసే కురుక్షేత్రం,
శరీరమే రథం, పరుగెత్తే గుర్రాలే కోరికలు,
సమస్య సృష్టించే అహమే అర్జునుడు,
పరిష్కారం చూపించే వివేకమే 'శ్రీకృష్ణుడు'.
అందరికీ #శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
That glorious one handed back-hand shot will live on forever.
You were one of the best gifts of all time to tennis.
Thank you for all the memories❤️ @rogerfederer#GOAT𓃵 #RForever
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"- నికొలో డా కాంటి (Niccolò de'Conti')
"దేశ భాషలందు తెలుగు లెస్స"- వినుకొండ వల్లభరాయడు, శ్రీకృష్ణదేవరాయలు
మన మనుగడ కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ గుర్తింపు కోసం తెలుగుభాషను ఎప్పటికి మరవద్దు!
#తెలుగుభాషాదినోత్సవశుభాకాంక్షలు💐
#శ్రీగిడుగువెంకటరామమూర్తి
డబ్బు లేకపోతే చుట్టరికం దేగ్గరైన దూరంగానే పెడతారు, అదే డబ్బు ఉంటే దూరపు చుట్టరికం కూడా దెగ్గరవుతుంది 'మావాడే' అంటారు...
అందుకే ఎక్కువ ఆరాటపడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వేళ్లు....ఇక్కడ ఎవ్వడు తోపు��ు కాదు...అందరు అవసరాలు, అవకాశాల మధ్య ఊగిసలాడుతున్నవాళ్ళే. ✍️
"ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు."
ఏ దేశమేగినా ఎందుకాలిడినా,
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ.
- రాయప్రోలుసుబ్బారావుగారు
#80వస్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు��
After 4 years and 10 months, I have reinitiated the habit of reading books and finished a book named #TheSilentPatient by #AlexMichaelides. This book definitely is a page turner with a killer twist in the end. Best debut novel from the author. Thank you.@AlexMichaelides
Finished reading a book called #TheChoice by #EdithEger. One of the most incredible, powerful story of survival & this book is undoubtedly a universal message of 'HOPE'. Thank you @DrEdithEger1 for sharing your story & it is indeed a powerfull gift to humanity.
#BooksWorthReading
"స్నేహం అంటే అర్థం ఎప్పటికి విడిపోము అని కాదు...విడిపోయిన ఎన్నటికీ ఏదీ మారదు అని.
నిజమైన స్నేహితులు దొరకడం కష్టం,
వాళ్లని వదిలి ఎల్లడం నరకం,
మర్చిపోవడం అసాధ్యం."✍️
#HappyFriendshipDay2026
"నిత్యం నీ స్నేహితుడు గెలుపు సాధిస్తూవుంటే,
ఎన్నాళైనా వెన్నుండి యుద్ధం చేయడమే నిజమైన స్నేహం అంటే." ✍���
"నిజమైన స్నేహం అంటే అనుకూలమైనప్పుడు ఉండటమే కాదు, లేనప్పుడు కూడా ఉండటం."✍️
#HappyFriendshipDay2026