వాస్తవానికి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మేజారిటీ జనసేనవాళ్లు పండగ చేసుకున్నారు. వాళ్ల ఆనందం మీద నీళ్లు చల్లుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి రావటంతో పవన్ కళ్యాణ్ గారిని ఆపేశారనే ఉద్దేశంతో వాళ్లు బయటకు వచ్చారు తప్పితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా చంద్రబాబు అరెస్టుకి బాధపడిపోయి ఉద్యమం చేసిన జనసేనవ��ళ్లు ఎక్కడా కూడా లేరు.
అసలు చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు జనసేనవాళ్లు జగన్ ని ఒక హీరోలాగా చూస్తారు. ఈరోజుకి కూడా కూటమిలో ఏదన్నా మనస్ఫర్థులు వచ్చినప్పుడు వీళ్ళకి జగనే కరెక్టు జగనే రావాలని కోరుకునే వాళ్లు జనసేనలో ఎంతోమంది ఉన్నారు.
చంద్రబాబు గారి అరెస్ట్ మీద రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే
@annawwww69@revanth_anumula Last one year lo chala vachay bro and most important thing is companies India lo GCC pettadam chala thagipothay...chala companies Phillipines ki velthunay due to cost manam almost US salary lo 60% vachesam... Phillipines chala takuva unay...Prathi GCC smmit lo adhe chepthunaru