राष्ट्र-आराधक, सुशासन और जन-सेवा के प्रतीक, 140 करोड़ भारतीयों के कुशल मार्गदर्शक, प्रधानमंत्री श्री नरेन्द्र मोदी को जन्मदिवस की अनंत शुभकामनाएं।
'राष्ट्र सर्वोपरि' के संकल्प के साथ आपकी यह कर��मयात्रा सेवा, समर्पण और अद्वितीय विकास की मिसाल बनी है। आपके सशक्त नेतृत्व में भारत आत्मनिर्भरता और वैश्विक प्रतिष्ठा के नए शिखरों को छू रहा है।
ईश्वर से प्रार्थना है कि वे आपको दीर्घायु, उत्तम स्वास्थ्य और मां भारती की निरंतर सेवा की शक्ति प्रदान करें।
#HappyBdayPMModi
ఈ రోజు నెల్లూరు జిల్లాలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కాలాంశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు వారు లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యకర్తల పాత్ర గురించి వివరించడం జరిగింద��.
BJP Andhra Pradesh
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బిజెపి సైద్ధాంతిక పునాది
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సుమారు 70 నియోజకవర్గాల భాధ్యుడిగా గత ఆరు నెలలుగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, పోలింగ్ నిర్వహణ కోసం పార్టీ శ్రేణులను సమన్వయం తో సన్నద్ధం చేసి Bharatiya Janata Party (BJP) విజయం కోసం అద్వితీయమైన కృషి చేసిన BJP Andhra Pradesh
Madhukar Nukala
నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నందు ఈరోజు మహిళా బిల్ 33 శాతం వెతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, కమినిస్ట్ పార్టీ ల పైన BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా ఆకరోషం ర్యాలీనిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం లో BJP మహిళా మోర్చా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు, నెల్లూరు మహిళా మోర్చా పాల్గొన్నారు
ఈరోజు నెల్లూరు జిల్లా కావలి లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి అని అంబేద్కర్ పార్క్ దగ్గర నుండి భారీ ర్యాలీ లో ప్రతిఒక్కరు పాల్గోనారు అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి అని నినాదం తో ర్యాలీ
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ కల్పించింది. దీంతో మహిళల ప్రాతినిథ్యం పెరిగి నిర్ణయాధికారంతోపాటు బలమైన స్వరం వినిపించే అవకాశం కలుగుతుంది.
#NariShaktiVandan
ఏకా��్మ మానవతా వాదం, అంత్యోదయ సిద్ధాంతంతో, దేశాభివృద్ధికి శ్రమిస్తూ, ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ గా ఎదిగిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..💐
#47YearsOfNationFirst
Bharatiya Janata Party (BJP)
Narendra Modi
Nitin Nabin