స్టీల్ ప్లాంట్ పరిరక్షణ"మీరు చేసింది మోసం. మేము తెచ్చింది నిధులు.
ఆస్తుల కబ్జాలు"దొంగే దొంగ అన్నట్లుంది మీ @YSRCParty నినాదం
పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి, కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్నా కూడా వె��క్కి తగ్గకుండా మైనింగ్ దోపిడీ సాగించింది మీ నేతలే.
తీవ్ర తుఫానుగా మారిన 'అర్ణబ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి సమీపంలో నిలకడగ కొనసాగుతోంది. బుధవారం (అక్టోబర్ 28) తెల్లవారుజాము నుంచే ఈ తుఫాను ల్యాండ్‌ఫాల్ (తీరం దాటే) ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2 నుంచి 3 గంటల పాటు కొనసాగే అవకాశం
#CycloneArnab
కాండిడేట్లు దొరకట్లేదా @YSRCParty
ఫ్యాన్' తిరగడం ఆగిపోయిందా? @ysjagan
అన్ని స్థానాల్లోనూ మేమే గెలుస్తాం అన్నవాళ్లు,ఇప్పుడు కొన్ని చోట్ల కనీసం పోటీ కూడా చేయట్లేదు �� పోటీ నుంచి తప్పుకోవడం కూడా ఒక 'వ్యూహమే' అని చెప్పుకుంటారేమో ఆ కొన్ని చోట్ల వై నాట్ 175 స్లోగన్ ఏమైందో?
The outer spiralbands of the cyclone have already touched the coast. It is moving rapidly in a west-northwest direction at a speed of 18kms per hr.Due to its increasing speed,it is going to make landfall earlier than expected specifically between 2AM & 4AM
అర్నాబ్' (Arnab) తీవ్ర తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.
• కాకినాడకు: ఆగ్నేయంగా స��మారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
• విశాఖపట్నానికి: దక్షిణ-నైరుతి దిశగా సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది.
#CyclonArnab
"వ్యవస్థాగత బలం లేని గాలివాటం రాజకీయాలు ఎక్క���వ కాలం నిలబడవు"
క్షేత్రస్థాయిలో ప్రజల గుండెల్లో బలమైన పునాది వేసుకోవడం వేరు
జనసేన ప్రయాణం ఒక ఓపికతో కూడిన సుదీర్ఘ ప్రస్థానం.రాత్రికి రాత్రి వచ్చే ఉప్పెన లాంటి హైప్ కంటే,నిలకడగా ప్రవహించే నది లాంటిది @JanaSenaParty
కాకినాడకు ఆగ్నేయంగా 90 కిమీ, విశాఖపట్నానికి దక్షిణ-నైరుతి దిశగా 170 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
గాలి వేగం తీరం దాటే సమయంలో గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి, ఇవి గర���ష్టంగా 150 కిమీ వరకు పెరగొచ్చు.
#CyclonArnab
#CycloneAlert
Cyclone Arnab, currently a very severe cyclonic storm with wind speeds reaching 222 kilometres per hour, is barrel-racing towards Amalapuram town and is expected to cross the coast near it. The following areas are likely to be affected by the impact of this cyclone
#CycloneUpdate
Relief operations are underway amidst the rain, with firefighting personnel removing collapsed trees and electricity poles from the national highway.Strong winds have uprooted trees on the Amalapuram-Kakinada road in Konaseema district.
#CycloneUpdate
Cyclone Arnab wreaks havoc, bringing heavy rains and fierce winds to North Andhra and the twin Godavari districts.Trees and electricity poles have collapsed in Yanam and Kakinada.Officials have suspended the power supply in several area
#CycloneArnab
Arnab is moving rapidly & is highly likely to make landfall completely between 2AM and 4 AM.The cyclone has moved at a speed of 18km/h over the past 6 hrs.Cyclone Arnab is currently centered 170 km away from Vizag,90km from KKD,170km from MCPM,240km from Bapatla.
#CycloneUpdate
2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల తర్వాత మా అమ్మ కాంతి శ్రీ గారు, @PawanKalyan గారిని కలిసిన చివరి సందర్భం ఇది..
అప్పటికే అమ్మ దాదాపు ఏడాదిన్నరగా అనారోగ్యంతో పోరాడుతోంది. తన జీ���ితంలో చివరి దశకు చేరుకున్నాననే విషయం బహుశా తనకి అర్థమయ్యుంటుంది.
ఆ రోజు కళ్యాణ్ గారితో మాట్లాడుతూ అమ్మ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై మాట్లాడిన ఆఖరి మాట…
“నా ఇద్దరు పిల్లలు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఏ పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటారు. ఇక నుంచి వాళ్ల బాధ్యత మీదే.”
ఇది జరిగి ఇప్పటికే రెండేళ్లు...ఇవాళ ఎచ్చెర్ల మండలం నుంచి ZPTC అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని జనసేన పార్ట��� మా అన్నయ్యకు కల్పించింది.
ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ, ప్రజాజీవితంలో మరింత పెద్ద బాధ్యతలు ��ేపట్టాలని ఆశిస్తున్న తనకు, క్షేత్రస్థాయి రాజకీయాలను అర్థంచేసుకోడానికి, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి, స్థానిక పరిపాలనలోని వాస్తవాలను అర్థం చేసుకోవడానికి, ఇదొక అవకాశం.
ఈరోజు మా అన్నయ్య రాజకీయ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఇది తన రాజకీయ భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు అవసరమైన పునాదులు వేసుకునే అవకాశం.
అందుకే మీ అందరి ఆశీస్సు���ు @DrVishwaksenJSP గారికి ఉంటాయి అని కోరుకుంటున్నాను. 🙏🏻
Happy Birthday to the ultimate Orange Army legend, @davidwarner31 🧡 Once a @SunRisers , always a Sunrisers in our hearts. Thank you for the countless memories, the ferocious boundaries, and the unforgettable leadership that brought us the glory in 2016.Have a smashing day, Davey
• నియోజకవర్గం/మున్సిపాలిటీ: దర్శి (ప్రకాశం జిల్లా)
• అభ్యర్థి పేరు: దారం సుబ్బారావు
ఈ ఎన్నికల్లో జనసేన సాధించిన తొలి అధికారిక ఏకగ్రీవ మున్సిపల్ చైర్మన్ పీఠం ఇదే.
తిలక్ వర్మ:నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ రెడ్డి:నువ్వు వచ్చేసేయ్.నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ వర్మ:రేయ్.రెండు అని చెప్పురా పోనీ నేను ముందే వచ్చి నీకోసం వెయిట్ చేస్తున్నా
ఇలా అంతర్జాతీయ క్రికెట్ పిచ���పై ఇద్దరు ఆటగాళ్లు మన స్వచ్ఛమైన తెలుగులో వినడానికి చాలా హాయిగా,అమ��తంలా ఉంది
#NZvsIND