తెలంగాణ సాధన కోసం పదవులను సైతం వదులుకుని మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన రాజకీయ వేత్త.. తన జీవితాంతం బడుగుబలహీన వర్గాల కోసం పాటుపడిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతకు ఘన నివాళులు...
@revanth_anumula@INCTelangana