@geekyranjit@iamprasadtech App also good sir. Up to know i didn't face any issue. According to my sources they are soon launching pro model with SS Tank. Waiting for your feedback 🥰
.@KanthuDon
Kaanthanna channel undedi babai tv ani peddha fan nenu, maa tammudu appatlo
Best tech in telugu is okay , but babai tv >>>>>>>>>
తెలంగాణలో వాతావరణం పొడిగా మారడం & చలి పెరగడం వల్ల సీజనల్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి
🤒 సాధారణ లక్షణాలు
జ్వరం, దగ్గు గొంతు నొప్పి
⚠️ ఎవరు జాగ్రత్త పడాలి?
👉 పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, షుగర్ / BP / ఆస్థమా ఉన్నవారు
🛡️ జాగ్రత్తలు
✔️ చేతులు తరచూ కడుక్కోవాలి
✔️ మాస్క్ వాడటం
@Thrilok63514521@SamsungIndia Ya bro e week chala mandiki S21 Series ki Green line issues vastunnayi. Samsung nundi official confirmation raledu free ga chestaro ledo. Brand tappe bro adi. Chudali vallu yela react avutaro.