పిఠాపురం రూరల్ లో జగన్ వేవ్ నడుస్తుంది
ఇక్కడ జనసేన & టీడీపీ వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసారు
ఏమి చేసి మార్చేవ్ ప్రజలను @ysjagan నువ్వు జనాలని ఎవరని అడిగిన @YSRCParty కె ఓటు అంటున్నారు 🙏
కాపు సోదరులారా , ఒకసారి ఆలోచన చేయండి , మన కాపు సోదరి వంగా గీత గారి గెలుపుకి కృషి చేదాం , వంగా గీత గ��రిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని చేసుకుందాం ..! జై కాపు
#JaiKapu
నిఖార్సైన కాపు @YSRCParty@ysjagan వైపే ✊
@ysjagan
నీ దాటి ఒక ఓటు మన నుంచి టీడీపీకి పడిన..!
మీ చేతో కాపు జాతికి అన్యాయం చేసినట్టే..! ఈసారి మీ స్వార్దం పక్కన పెట్టి జగన్ కీ జై కొట్టు మన పరువు నిలబెట్టు..!
మన అల్లు అర్జున్ బాటలోనే మనం కూడా 💪💥
#AlluArjunWithYSRCP
వైసీపీ ఉండదు.,"లాండ్ టైటిల్ ఆక్ట్" నిలబడదు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియను రద్దు చేస్తాం
బార్ అసోసియేషన్ సభ్యులతో శ్రీ @NagaBabuOffl గారు
@pithapuramjsp#HelloAP_ByeByeYCP👋
జనసేన పార్టీకి రూ. 3 లక్షలు సహకారం అందజేసిన "కార్పొరేట్ లెక్చరర్స్ ఆర్చీవ్ ఫర్ సోషల్ సర్వీస్" -
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారి చేతుల మీదుగా అందజేత
120 నుండి 140 స��థానాల్లో కూటమి గెలవబోతోంది
పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు
మల్లాం సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
@pithapuramjsp
జగన్ కు ఇప్పటికే తన ఓటమి అర్ధమైంది
వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయింది
మైనార్టీల భద్రత, భరోసాకు కూటమిది హామీ
దెబ్బ ఓ వైపు తగిలితే మరో వైపు బ్యాండేజీ వేసుకునే పెర్ఫామెన్స్ నాయకు��ను నమ్మకండి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వారాహి విజయభేరీ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విజయవాడలో జనసేనానికి అఖండ స్వాగతం
సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ
జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్