TSWREIS excel in SSC exams
For the first time in the history of TSWREIS, a whopping 126 institutions secured 100% results and 287 students achieved 10/10 GPA. Our society secured the overall pass percentage of 98.14
💐🙏జై భీమ్🙏💐-. మీ నాయకత్వం ఈ సమాజానికి చాలా అవసరం!...
🔰కష్టాల్లో ఉన్న ప్రజలకు మీరు అండగా రావాలి అని కోరుకుంటున్నారు!...
👉మీ నాయకత్వంలోనే ఈ పేద ప్రజల ప్రగతి సాధ్యం అని నమ్ముతున్నారు!...
🔰మీరు రావాలి!... 🔰రాష్ట్రం మారాలి!...
ప్రతి ఊరిలో ఇలాంటి ఒక అధునాతన అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం (Library ,Wifi ,కంప్యూటర్ Lab ) ఇచ్చి
ఆ కేంద్రానికి పూర్తి స్థాయి సిబ్బంది , నిధులు ఇవ్వండి ...
#kcrదళితసాధికారిత
Our kids are teaching their illiterate parents how to read and write during school closures. Some kids are making movies with their phones, some are growing organic vegetables and yet some have become online fitness trainers! Feeling proud of these kids. #covid#swaeroes
ఎన్నో ఉద్యోగ అవకాశాలను వదులుకొని స్వతంత్రంగా ఛాయ్ బిజినెస్ స్తాపించి తన సంపాదనలోని కొంత భాగాన్ని పేద విధ్యార్థులకు అండ-భీం విద్యా నిధికి విరాలమివ్వడానికి నా ఆఫ��సు కొచ్చిన స్వేరో ఛాయ్ వాలా రంజిత్ కు అభినందనలు. Get back to Pay back.@Swaeroes4u #swaero
24 Swaeroes made it into JN Fine Arts University, one into Kurukshetra University and, for the first time, one swaero will be entering into the prestigious MSR University of Baroda this year. No stopping swaeroes. @TelanganaCMO@Koppulaeshwar1@Swaeroes4u #swaero#tswreis