రామగుండం కమిషనరేట్ పరిధిలోని కాసిపేట పోలీస్ స్టేషన్ లో ఈరోజు అనగా తేదీ 15/08/2024 రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని కాసిపేట్ పోలీస్ స్టేషన్ SIP శ్రీ V Praveen Kumar గారు మరియు పోలీసు సిబ్బంది జరుపుకున్నారు.
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని కాసిపేట్ పోలీస్ స్టేషన్ నందు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ పండుగలో జెండాను ఆవిష్కరించుకొని జెండాకు వందనం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు.
75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, ఫ్రీడం రన్ లో భాగంగా రామగుండం కమిషనరేట్ లోని కాసిపేట్ PS పరిధిలోని ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు మొత్తం (500 ) మంది తో కాసిపేట్ PS, SI గారు మరియు సిబ్బంది ఈరోజు 11.08.22 ఉ. 6:30 గం.లకు
దుబ్బగూడం నుంచి సోమగూడెం కు 2 k లో పాల్గొన్నారు
75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం కమిషనరేట్ లోని కాసిపేట్ పోలీస్ స్టేషన్ నందు స్థానిక ప్రజలతో కలిసి కాసిపేట�� పోలీస్ స్టేషన్ SI గారు మరియు సిబ్బంది 75 మొక్కలను నాటడం జరిగినది.