అరుణాచలంలో అద్భుతం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు. 🙏 ఈ వీడియోలో అంగ ప్రదక్షణ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం కూడా ఆగకుండా కంటిన్యూషన్ గా స్పీడ్ గా చేస్తున్నారు.. మనం చేయలేకపోయినా ఇలాంటి వీడియో చూస్తున్న సేపు అన్నా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చూడండి ... నడుచుకుంటా వెళ్లే వాళ్లే ఆగి ఆగి వెళ్తారు అలాంటిది అంగప్రదక్షిణ ఆగకుండా స్పీడ్ గా చేస్తున్నారు..
శివయ్య అనుగ్రహం.. ఓం నమశివ్వాయ🙏
ఏమ్మా #IshwaryaBojja
నోరు తెరిస్తే.. నీకంటే రెట్టింపు వయసు, మూడు రెట్లు వయసు ఉన్నోళ్లను, పవన్ కళ్యాణ్ ను, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గార్లను.. కూటమి MLA లను, MP లను,, అరేయ్.. ఒరేయ్.. నా కొడకల్లారా.. దద్దమ్మలు.. ఎదవ నా కొడుకులు.. ఏం పీకుతారు.. లాంటి చిల్లర మాటలతో.. బూతులు తిట్టే నువ్వు..
దానికి ఎవరైనా రెస్పాండ్ అవ్వగానే..
▪️ఒక మహిళని.. అని మహిళా Victim కార్డు..
▪️దళితురాలిని.. అని దళిత Victim కార్డు..
తీసి దొంగ డ్రామాలు ఆడడానికి.. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా.. ??
⛔ నువ్వు మహిళవి, దళిత కులంలో పుట్టిన దానివి కాబట్టి.. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా.. అందరూ మూసుకుని వింటూ ఉండాలా..??
⛔ అంబేద్కర్ గారు.. అందరి ముడ్డిలో వేలు పెడుతూ కూర్చుని, వాళ్ళు తిరిగి ఏమైనా అంటే వాడుకొమ్మని కాదమ్మా.. మహిళా హక్కులు, దళిత హక్కులు ఇచ్చింది..
👉👉 నీలాంటి చిల్లర మనుషుల వల్లే.. నిజంగా బాధితులైన మహిళలు, దళితులు కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు..
👉👉 నీ బ్రతుక్కి కొంచెమైనా సిగ్గు ఉంటే.. పద్ధతి మార్చుకో.. పద్ధతిగా విమర్శించడం నేర్చుకో..
Every politician big ,small. Every activist , “intellectual” who dragged an identity issue to this bottomless, senseless pit where something as precious as God is getting muddled has blood on their hands.
నెత్తుటి కూడు అంటారు సీమ వైపు .
సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొందరు అత్యంత అసభ్య పదజాలాన్ని వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టాలు ఎలా పని చేస్తాయి అనే అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపట్లో మాట్లాడుతారు.
ఇంకా బొబ్బిలి పోలీసుల అదుపులోనే తెలంగాణ జర్నలిస్టు కేవీ రెడ్డి
మధ్యాహ్నం మూడు గంటలకే వైద్య పరీక్షలు పూర్తి చేసినప్పటికీ కోర్టు ఎదుట హాజరు పరచని పోలీసులు..కోర్టు ఆవరణ వరకు కేవీఆర్ ను తీసుకువెళ్లి మరలా టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. టౌన్ పోలీస్ స్టేషన్ లో కేవీఆర్ ను ఇంటరాగేషన్. పోలీసుల అదుపులో ఉన్న కేవీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంభంగి చిన్న వెంకటప్పల నాయుడు..
మాజీ ఎమ్మెల్యే కు కేవీఆర్ ను చూపించని పోలీసులు..ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఇవ్వటంతో కేవీర్ యోగక్షేమాలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే!
ఈ కంప్లైంట్ కి అర్ధం ఏంటి.. మిమ్మల్ని ట్రోల్ చేస్తే కేసు పెడతారా..? ఎదుటవారిని భూతులు తిట్టినా, మతాన్ని కించపర్చినా కేసు పెట్టకూడదా.. అరెస్ట్ చెయ్యకూడదా..? మీరంతా ఏమన్నా రాజ్యాంగానికి అతీతులా..? అసలు మీకు మీరు ఏమనుకుంటున్నారు తులసీ చందు గారు.. 🤔
2ఏండ్ల క్రితం వరకు జగన్ కల్తీ మధ్యం తాగి చనిపోయిన 32 వేల కుటుంబాలు, ఆస్పత్రుల పాలైన 2లక్షల మంది కుటుంబాలు, ఇసుకలో వేలకోట్లు దోచుకుని కార్మికుల ప్రాణాలు తీసి, భూములు దోచుకున్న వైకాపా భూ బకాసురుల గురించి ఇప్పటికీ నిత్యం మాట్లాడుకుంటున్నారు లింగం.. 😂
రెండేళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లోనూ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం గురించి చర్చ జరిగేది
కానీ.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం, లాకప్ డెత్.. సూపర్-6 మోసాలు, టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్‌పై చర్చ జరుగుతోంది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#CBNFailedCM
#SadistChandraBabu
అమరావతికి వచ్చిన వేస్ట్ నా కొండేగాల్ని టమోటాలతో, కోడిగుడ్డెలతో కాకుండా సెప్టిక్ ట్యాంకుల్లో ముంచి పంపిస్తే బాగుండేది.. ఎంతైనా అమరావతి రైతులు సహృదయలు.. మీ ఓపికే రాష్ట్ర భవిష్యత్ మార్చే ప్రక్రియ కాబోతోంది.. రాష్ట్రం మీకు పాదాభివందనం చేస్తోంది.. 🙏
కొండేర్రిపప్పా..
సినిమా 1st హాఫ్ లో
పాటలు, కామిడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, ప్రేమ పండించే సీన్స్ ఉంటే
2nd ఆఫ్ లో ఇంటర్వెల్ తరువాత
విలన్స్ ని ఉతికే కార్యక్రమం ఉంటుంది.. నీకు దోపిడీ జ్ఞానం తప్ప సినిమా జ్ఞానం ఉన్నట్టు లేదు.. సినిమా ఎండింగ్ లో
Patym's 👇
నిన్ను అని ఉపయోగం లేదు ఎమ్మెల్యే గోరు, నీకు ఓట్లేసిన ప్రజల మోకాళ్ళకి దండేసి దండం పెట్టాలి.. పగలు కులం, రాత్రుళ్ళు ఆత్మలు తప్ప మీ బ్రతుకులకి ఇంకోటి తెలియదేమో.. 😡
కాపు వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరం.
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి రిటైర్మెంట్కు కేవలం 4 రోజుల ముందు పోస్టింగ్ ఇవ్వడం దారుణం.
రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా పక్కనపెట్టిన ప్రభుత్వం, చివరి నాలుగు రోజులకు మాత్రమే బాధ్యతలు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటి?
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) పదవికి అర్హుల జాబితాలో ఉన్న సీనియర్ అధికారిని ఇలా వ్యవహరించడం పరిపాలనా వ్యవస్థకే అవమానం.
అధికారుల సామర్థ్యం, సీనియారిటీ, సేవలను గౌరవించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివక్ష చూపించడం ఏం విజన్ చంద్రబాబు గారు?
పదవీ విరమణకు చేరుకున్న తర్వాత పోస్టింగ్ ఇవ్వడం గౌరవప్రదమైన నిర్ణయం కాదు, కేవలం విమర్శలను తప్పించుకునే ప్రయత్నం మాత్రమే.
సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న మహిళా అధికారిని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఈ విధంగా పక్కన పెట్టడం పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇది పోస్టింగ్ కాదు… రెండేళ్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే.
#NaraBhuvaneswari
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఎన్టీఆర్ ఆశయాల స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన నారా భువనేశ్వరి గారు ఒక సమాజ సేవకురాలే కాదు... హెరిటేజ్ సంస్థ ఎండీగా ఒక ప్రతిభవంతురాలైన వ్యాపారవేత్త కూడా. భువనేశ్వరి గారి పుట్టిన రోజు సందర్భంగా స్ఫూర్తిని నింపే ఈ పాట ఆమెకు అంకితం.
లింగం అంటే ఏడుస్తావ్ కాని మీ కార్యకర్త సింగయ్యని కారుతో తొక్కించి చంపి భార్యని ఇంటికి పిలిపించుకొని సొల్లుచెప్పి మోసం చేసిన ఘనుడు జగన్. మొసలి కన్నీరు కారుస్తూ సిగ్గులేకుండాtweet వేసావ్.ఇప్పుడు చెప్పు అహంకారి దుర్మార్గుడు ఎవ్వరు. అసలు జగన్ కంటే మోసకారి ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా🤔
కష్టాల్లో ఉన్న వారి ఇంటికెళ్లి ఆప్తుడిగా కన్నీళ్లు తుడవడం జగనన్న నైజం
కష్టాల్లో ఉన్న వారిని కన్నీళ్లతో తన ఇంటి దాకా పిలిపించుకోవడం బాబు అహంకారం
నాయకుడికి, నాటకాలాడేవాడికి తేడా ఇదే!
#SadistChandraBabu
పిచ్చడాక్టరు23కేసులు ఉన్న వ్యక్తి కలవలేదు.కుటుంబసభ్యులు రాష్ట్రCMని ఇంటికి వెళ్లి కలిశారు.వారిబాధలు చెప్పుకున్నారు.జగన్ వాళ్ళ ఇంటికివెళ్లి కుట్రరాజకీయం చేద్దామనుకుని ఎర్రిపప్ప అయ్యాడు.ఇంతజరిగినా మీ నీచబుద్ది, కుట్రరాజకీయం మార్చుకునే ప్రయత్నం చెయ్యరు.బియ్యం పుచ్చిపోతాయని పుడతారు😡
లింగం ఆ కమ్మ అవినాష్ కి చెప్పు, గద్దె రామ్మోహన్ వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసాడు. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికే ఎర్రిపప్ప అయ్యాడు.
ఈక లా మారోద్దు అని చెప్పు మీ పెద్ద వాలంటీర్ కి. అన్నం తినేమాటలు మాట్లాడండి. ప్రజలు ఊస్తున్నారు అన్న సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు..
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలే చెప్పారని బహిరంగంగా చెబుతున్నారు. సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలీసు అధికారులను పిలిపించి హడావుడి చేశారు. ఈ కేసును నీరుగార్చే విధంగా కుట్ర జరుగుతోందనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలనే డ్రామా నడిపారే తప్ప సాయికృష్ణ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు.
-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
దళితబిడ్డ డాక్టర్ సుధాకర్ గారిని హింసించి చంపించినప్పుడు ఆ తల్లిని ఎందుకు ఓదార్చలేదు జగన్?
అమర్నాధ్ గౌడ్ BCబిడ్డని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్?
దళితబిడ్డ వరప్రసాద్ కి శిరోమండనం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు అక్కున చేర్చుకోలేదు జగన్?
BC నాయకుడు చంద్రయ్య పీకకోసి చంపినప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు జగన్🤔
ఓహో నువు వాళ్ళ గుమ్మం ఎక్కాలి అంటే మర్డర్లు, దోపిడీలు, మానభంగాలు, గంజాయి అమ్మలా?
నీ పరిపాలనలో వందల సంఖ్యలో BC,SC,ST, మైనారిటీ బిడ్డలని బలి తీసుకున్నావ్.. వాళ్లంతా మంచోళ్ళు కాబట్టి ఓదార్పు చెయ్యలేదా..?