@KTRBRS ఎక్కడ తలదించుకున్నమో, ఎక్కడ అవమానాలకు గురైనమో,ఎన్నో ఇబ్బందులు,బాధలు పడ్డమో అక్కడే తల ఎత్తుకొని ఆత్మాభిమానంతో సగర్వంగా బతికెలా చేసిన మా చల్లనితండ్రి ముఖ్యమంత్రిగారికి,ఈసంతోషానికి కారణమైన తమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.vraల గుండెళ్ళో పెట్టుకొని చూసుకోవట��� తప్ప.no words to exp
మరో వీఆర్ఏ ప్రాణం పోయింది.
మిర్యాలగూడ - ఊట్లపల్లి కి చెందిన
వీఆర్ఏ వెంకటేశ్వర్లు బతకలేక,
బతుకు తెరువు గ్యారెంటీ లేక,
ఉరికొయ్యకు శవమై వేలాడాడు.
వీఆర్ఏ లకు బతుకు భరోసా ఇవ్వలేని కేసీఆర్ బంగారు భారత జపం చేస్తున్నాడు.
జాగో తెలంగాణ!
ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారే లేరా?మన తెలంగాణలో, మన పాలనలో స్వయాన ముఖ్యమంత్రి గారి ప్రకటనలు చేసి 2 యేళ్లు, హామీ ఇచ్చి 5 యేళ్లు. ఇలాంటి పాలన కొరకు పోరాడామా?
తెలంగాణ పోరాటం లాగ ఎన్ని ప్రాణాలు పోతే మన పే స్కేల్ అమలు అయితదో. సమస్యలు పరిష్కారం అవుతాయో. పాలకుల గుండె ఎప్పుడు కరుగుతదో. ఇచ్చిన హామీలు, ప్రకటనలు ఎప్పుడు నిలుపుకుంటరో.
మన తెలంగాణలో మన గోస