ప్రజలకు ఇచ్చిన హామీలను
నెరవేర్చడానికి రేవంత్ సర్కార్
దగ్గర 'అసలు పైసల్లేవంట'!!
అదే సొంత సోకులకు, విలాసాలకు,
జల్సాలకు మాత్రం 'ఫుల్లుగా పైసలున్నాయంట'
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని రేవం���్ రెడ్డి అన్నాడు..
అవును ప్రతిపక్ష హోదా రాదు పాలకపక్ష హోదా వస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. @BRSHarish 🔥🔥
కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చే���ాల్సిన పని చేస్తలేరు…
అసలు పనులు వదిలేసి పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వైరల్ కోసం ఏదేదో చేస్తున్నారు.
@BRSHarish 🔥
Dear Hyderabadis,
The national parties that won 8 seats each in Telangana have done zilch for you.
As soon as it came to power, the Congress-led government cancelled the Raidurg–Airport Metro, which was ready for construction.
The BJP-led Union government denied the BHEL–Lakdikapul Metro line to Hyderabad, citing low ridership, while approving metro projects for Lucknow, Indore, and other cities.
Both are a burden on Telangana!
రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీషన్న, బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
ప్లాంట్లలో నిజంగా బొగ్గు నిల్వలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ భయమెందుకు ?
@BRSHarish 🔥🔥
ఈ తుగ్లక్ ప్రభుత్వ��� వల్ల.. ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వల్ల.. గోదావరిలో తెలంగాణకు 213 TMCల నష్టం జరుగుతోంది.
అంతేకాదు.. మరో 167 TMCలతో గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పావులు కడుపుతోంది.
@BRSHarish 🔥
Powerful performance @AlwaysRamCharan 🔥
The intensity, body language, dialogue delivery, and emotions.. everything is on point. 🔥
Second movie ke ee range output @BuchiBabuSana👏
#Peddi worth watching & deserves much more appreciation for the attempt. 👏
అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అది రేవంత్ రెడ్డి..
పాలమూరులో ఉన్న అన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. కొడంగల్ లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొడతాం..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.
@BRSHarish 🔥🔥
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బుధవారం హరీష్ రావు నివా��ానికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.