30 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో పాలమూరుకు కేవలం 30 వేల ఎకరాలకే నీళ్లించ్చిండ్రు.. 😥
పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ. 4 వ��ల కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మర్చి ఒక్క పాలమూరుకే 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండు.. 💪🙏
సత్యం, సమానత్వం, కరుణ మరియు నిస్వార్థ సేవ అనే ఆయన బోధనలు అందరి జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ..💐
ప్రజలందరికి గురు నానక్ జయంతి శుభాకాంక్షలు..🙏
ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుడు దివ్యానుగ్రహం మరియు మీ ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..���
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. 💐
#KarthikaMasam #Festive2026 #Vibes
నాగార్జునసాగర్ డ్యామ్ కు బొక్క కొట్టి మన నీళ్లను తీస్కపోతుండు చంద��రబాబు నాయుడు.. 😥
దాన్ని పట్టించుకోకుండా.. పిచ్చికూతలు కూయడానికి సిగ్గుండాలి ఉత్తం కుమార్ రెడ్డి.. 😡
బీఆర్ఎస్ పాలనలో పేదల వైద్య సేవల కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్లో కట్టిండు కేసీఆర్ గారు.👏
రేవంత్ రెడ్డి తన బినామీ అయిన మెడికవర్ హాస్పిటల్స్ ను ప్రారంభించుకుంటాడు.. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయాలనే కుట్రతో పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ హాస్పిటల్స్ ను మాత్రం ప్రారభించడు.😡
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్న అయ్యింది..😡
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ కు ఓటుతో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.. 🔥🔥🔥
బూతులు తప్ప మూడేండ్లలో రేవం��్ రెడ్డి పీకింది ఏముంది.. 😡
పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటదో.. కేసీఆర్ చేతుల్లో తెలంగాణ అట్ల ఉంటేనే బాగుపడుతది.. 👏
మూడేళ్లలో ఎవ్వరిని కదిలించిన ప్రజలు ఒక్కటే చెప్తున్నరు.. 😥
కాంగ్రెస్ 420 గాళ్ళు, 420 మోసపు హామీలతో గెలిచిండ్రు.. 🔥🔥
అత్తకు నాలుగు వేలు, కోడలుకు 2500 అని నరికి పూర్తిగా ఎగొట్టిండు రేవంత్ రెడ్డి. 😡
కేసీఆ���్ గారు 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. లక్ష ఇచ్చి మేనమామ లెక్క తోడున్నడు.. 👏
BRS ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డగోలు హామీలిచ్చి గదీనెక్కి ప్రజలను దగా చేసింది రేవంత్ సర్కార్..😡
తెలంగాణ కోసం ప్రభంజనం సృష్టించి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీ BRS పార్టీ.. 💪
విమర్శించిన ప్రతీ ఒక్కరికీ చెప్త���న్నాం.. 🔥🔥
అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం..✊