ప్రజల కన్నీళ్లు పట్టని ‘పాలమూరు బిడ్డ’
తెలంగాణలో అత్యధికంగా 35 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన పాపానికి అతి ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు అనే విషయం తెలిసిందే. అందువల్లనే తెలంగాణ ఉద్యమంలో పాలమూరు కన్నీళ్లు, కష్టాలు, కరువు, వలస చావులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు ప్రముఖ అంశాలై నిలిచాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సమస్యలక�� పరిష్కారం కోసం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కేసీఆర్ నాయకత్వంలో త్వరితగతిన పూర్తిచేశారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించి, వందలాది చెక్ డ్యామ్‌లు నిర్మించి భూగర్భజలాలు పెంచారు. ఇవన్నీ చేసినా పాలమూరు భూములు మొత్తం పచ్చబడవు అని భావించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు.
ఆరున్నర టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టు ద్వారా న్యాయం జరగదని భావి��చి, నిండుకుండలా ఉండే శ్రీశైలం రిజర్వాయర్‌ను సోర్స్‌గా పెట్టుకుని, రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోసుకునే విధంగా కేసీఆర్ హయాంలో 90 టీఎంసీలకు జీవో ఇచ్చి పనులు ప్రారంభించారు. 2015 జూన్ 11 నాడు శంకుస్థాపన చేశారు. ఈ పరిణామాలతో కండ్లు మండిన కాంగ్రెస్.. ఆంధ్రాలోని ��ెలంగాణ వ్యతిరేక శక్తులతో జతకట్టి, అనేకరకాల కేసులు వేసి, ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. ‘పాలమూరు జిల్లా బిడ్డను. నన్ను ఆశీర్వదించండి. అండగా నిలవండి’ అని చెప్పుకొని, ఎన్నికల సమయంలో కన్నీళ్లు రేవంత్‌రెడ్డి నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల పనుల టెండర్లు రద్దు చేశారు.
పాలమూరుతో పాటు ఆరు జిల్లాల రైతుల భవిష్యత్తును రేవంత్‌రెడ్డి ఒక్క సంతకంతో పక్కన పెట్టేశారు. పాలమూరు రైతుల ఆశలు, ఆకాంక్షలు, నీటి కోసం ఎదురుచూస్తున్న లక్షల ఎకరాలు, ఇవన్నీ ఆయనకు కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగపడిన ‘ఎమోషనల్ ఓటు బ్యాంక్ అకౌంట్’లుగా మిగిలిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పనులను కాదనడం ద్వారా రేవంత్‌రెడ్డి తన అహాన్ని తృప్తి పరచుకున్నారు కానీ, పాలమూరు రైతుల గొంతు కోశారు. వట్టెం పంప్ హౌస్ మునిగిప��యి ఏడాది దాటినా ఒక్కసారి కూడా పాలమూరును సీఎం పట్టించుకోలేదు.
సొంత జిల్లాలోని జలవనరులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా, తెలంగాణ నీటి హక్కులు, పాలమూరు నీటి హక్కులు కోల్పోతున్నా హైదరాబాద్‌లో కూర్చొని, తన ప్రాంతం గురించి మాట్లాడటం ఎంత దారుణం? పాలమూరు బిడ్డ అని చెప్పి, వ్యక్తి తన సొంత భూమి, పుట్టిన గడ్డ దురవస్థ చూసి కూడా మౌనం వహించడం తగిన పనేనా? బీఆర్ఎస్ ప్రశ్నించడం, పాదయాత్ర చేస్తామని హెచ్చరించడంతో పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు బయల్దేరుతానని రేవంత్ ప్రకటించారు. ఇది రాజకీయ ఒత్తిడితో చేస్తున్న ‘డ్యామేజ్ కంట్రోల్’ యాత్ర మాత్రమే.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.35,200 కోట్ల పనులు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరగడం లేదు. ఈ పథకంలో కీలకమైన ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వ���ే పూర్తి చేసింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులన్నీ తొలగించుకొని, ��ుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసులను దాటుకొని, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ముందు ప్రతిపాదనలు పెట్టింది. అనేక అడ్డంకులు దాటుకొని చివరి దశకు తీసుకువచ్చింది. చివరి దశలో ఉన్న పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా కేవలం చంద్రబాబునాయుడి ప్రోద్బలంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను వెనక్కి పంపించారు. ఆ డీపీఆర్ గురించి ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎ��దుకు నోరు విప్పడం లేదు? పైగా కేంద్రం చెప్పిందని 45 టీఎంసీలకు ఒప్పుకొంటూ కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రసక్తేలేదని బీఆర్ఎస్ అడ్డుకున్నది. ఖరాఖండిగా తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి చేతులు ముడుచుకున్నది. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు అత్యంత ప��రాధాన్యం. అందుకే 90 టీఎంసీల నికరజలాలు వాడుకొనేలా కేసీఆర్ హయాంలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. గతంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో జీవోలు ఇవ్వకుండా డీపీఆర్‌ల పేరుతోనే ప్రాజెక్టులను చేపట్టారు.
డీపీఆర్ తుది దశలో ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం కింద 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో అన్ని కాల్వల టెండర్లు పిలిచారు. వాటిని ఫైనల్ చేసే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసి పనులు ఇచ్చి ఉంటే ఈ రోజు ప్రభుత్వానికి దాదాపు 4 వేల కోట్లు భారం తగ్గేది. ఇప్పటికి నీళ్లొచ���చే దశలో కాలువలు ఉండేవి. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందన్న దురుద్దేశంతో, ఈ కాలువలు పూర్తయితే నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల చేపట్టలేనన్న భావనతో సొంత ప్రాంత ప్రజల గొంతు కోసేందుకు కాలువల టెండర్లు రేవంత్‌రెడ్డి రద్దుచేశారు. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదే. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేసింది. ఇప్పుడు న���గార్జునసాగర్ నుంచి కూడా ఏపీకి ధారాదత్తం చేసుకునేందుకు గోదావరి అనుసంధానం పేరుతో కుట్రలు చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం వీటిని అడ్డుకోకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్ర��లు కాంగ్రెస్‌ను క్షమించరు.
వ్యాసకర్త: @SingireddyBRS, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి
#PalamuruRangareddyProject
#CongressFailedTelangana
తెలంగాణ అస్తిత్వానికి మళ్లీ ముప్పు
నిశ్శబ్ద పునరాక్రమణపై లోతైన విశ్లేషణ! 👇
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు యాదృచ్ఛికం కావు, ఒక ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహంలో భాగం. నాడు రక్త�� చిందించి సాధించుకున్న 'తెలంగాణ స్పృహ'ను నిర్వీర్యం చేసి, పాత ఆంధ్రా రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్య శక్తులకు మళ్లీ దారులు వేసే కుట్ర జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దీనికి 'ఫెసిలిటేటర్'గా వ్యవహరిస్తున్నారు.
ఒకేసారి కాకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తూ తాడును తమ వైపుకు గుంజుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా ‘జై తెలంగాణ’ అనకపోవడం, ‘అమరవీరుల స్థూపానికి’ నివాళులర్పించే సంప్రదాయాన్ని ఉద్దేశపూర్వకంగా పాటించకపోవడం ఇందులో భాగమే.
సాంస్కృతిక విధ్వంసం – లొంగుబాటు:
మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన, రోశయ్య, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాల ఆవిష్కరణ వెనుక పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలను రుద్దే వ్యూహం ఉంది.
‘తెలంగాణ తల్లి’ చేతిలో నుండి ‘బతుకమ్మ’ను తీసేసి రూపం మార్చడం, అధికారిక బతుకమ్మ వేడుకలను నిర్వీర్యం చేయడం బాధాకరం.
విదేశీ అతిథులకు ఇచ్చే కాకతీయ తోరణం, సిల్వర్ ఫిలిగ్రీ జ్ఞాపికల స్థానంలో ఆంధ్రా సంస్కృతికి ప్రతీక అయిన ‘లేపాక్షి నంది’ని తీసుకురావడం సాంస్కృతిక లొంగుబాటుకు నిదర్శనం.
‘బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలి’ అనే పిలుపు వెనుక అసలు ఉద్దేశం కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కాదు; తెలంగాణ వాదానికి రక్షణగా ఉన్న ప్రాంతీయ శక్తిని దెబ్���తీసి, టీడీపీ మళ్లీ ఇక్కడ పాగా వేయడానికి దారులు సుగమం చేయడమే. ఆంధ్రా ‘మహానాడు’ వేదికగా తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, ‘తెలంగాణలో పూర్వవైభవం తెస్తాం’ అన్న లోకేశ్ ప్రకటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
పోలవరం ఎత్తు పెంపు, బనకచర్ల ద్వారా గోదావరి జలాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీని వెనుక చంద్రబాబు లాబీయింగ్ ఉంది. ప్రధాని మోద�� ఇక్కడి సమస్యలను పక్కనపెట్టి ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో చర్చలు జరపడం ఈ వ్యూహానికి ఉన్న జాతీయ స్థాయి మద్దతును సూచిస్తోంది.
ఇది విడివిడిగా జరుగుతున్న ఘటనలు కావు; అత్యంత పథకం ప్రకారం సాగుతున్న తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ పునరాక్రమణ. కేసీఆర్ నాయకత్వంలో ఎందరో మేధావులు, విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ నిశ్శబ్ద కుట్రను ప్రజలు ఇప్పుడే గుర్తించి, తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
✍️ దే��పతి శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
As a severe heat wave grips the state, farmers are being forced to spend days and even weeks in market yards, waiting for the Congress government to procure their grain. Untimely rains are only adding to the misery of these hapless farmers.
This poignant photo shows farmers taking shelter under a truck while waiting for crop procurement at Indrakal village in Tadur mandal of Nagarkurnool district.
#CongressFailedTelangana
📸@TelanganaToday
ప్రజా సంఘాల ఆగ్రహంతో..
ఒత్తిడితో దిక్కుతోచక కోర్టులో బెయిల్ రాక..
చివరకు లొంగిబాటో.. అరెస్టో.. చెప్పలేని అయోమయం..
బీజేపీ & కాంగ్రెస్ నాయకుల దోస్తానా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు!
నా ఉద్యోగం పోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు....
నా ఉద్యోగం పోలేదు....నీ లాంటి వాళ్ల భర��ం పట్టడానికే నేను నా పోలీస్ ఉద్యోగం వదులుకున్నాను అంటూ రేవంత్ రెడ్డికి మాస్ కౌంటర్ ఇచ్చిన @RSPraveenSwaero 🔥🔥🔥
మైనర్ అమ్మాయి వివరాలు బయటపెట్టిందే బీజేపీ శ్రేణులు
ఇప్పటికీ బండి సంజయ్ అనుచరులు, బీజేపీ శ్రేణులు ఆ అమ్మాయి ఫోటోలు పెడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారు
మా పార్టీ సోషల్ మీడియా కానీ మా నాయకులు కానీ ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టడం చూసార���?
మీ సహకారంతో అమ్మాయి పేర్లు కనిపించేలా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీ పోలీస్ వాళ్లు కాదా?
మరి బీఆర్ఎస్ పార్టీ అమ్మాయి వివరాలు లీక్ చేసిందని ఎలా అంటారు?
బాధితురాలికి అండగా నిలిచింది ఏ పార్టీ, నిందితుడికి అండగా నిలిచింది ఏ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు గమనించారు
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana
"కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం"
- బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు.
రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది బీజేపీ కాదు కాంగ్రెస్.
మరి బండి సంజయ్ ఎందుకు "బీఆర్ఎస్ను మేమే ఓడించినం" అంటున్నడు? అంటే కాంగ్రెస్, బీజేపీ అనైతిక సంబంధం అప్పటి నుండే ఉందని ఒప్పుకున్నట్టే కదా?
ఉద్యమాలను ఉగ్గుపాలతో రంగరించి పోసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అయితే
“అండర్ ఏజ్ పిల్లలకు బీర్ తాగిపిచ్చిన” అని ���ిగ్గులేకుండా వాగే చీప్ మనిషి రేవంత్ రెడ్డి
Is the law equal for all?
Are these govts meant to protect the people - or to shield the son of a Union Minister accused of sexually assaulting a minor girl?
Is this the BJP’s “Sabka Saath, Sabka Vikas”?
Is this the Congress’s so-called “Indira Rajyam”?
#ArrestBandiBhageerath