Dr.K.Durgaprasad ,BRS,Active Leader Baratha Rashtra Samithi My Vaidhya,Seva Ratna,Dr.B.R Ambedkar National Awards winner (cell,wt'919441659305)Social service
Dat: 24-05-2025 సౌత్ వెస్ట్రన్ అమెరికన్ విశ్వవిద్యాలయం వారి అధ్వర్యంలో డిల్లీ లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో కత్తురోజు దుర్గాప్రసాద్ మిర్యాలగూడ పట్టణం, నల్లగొండ జిల్లా తెలంగాణ వారికి దకిన గౌరవం డాక్టరేట్. అమెరికన్ యునివర్సిటీ వారి అధ్వర్యంలో డాక్టరేట్ ప్రదానం చెయడం జరిగింది.