మంచి,చెడు రెండూ వేరు కావు
ఎందుకంటే
రెండింటి పుట్టుక
మనిషి ఆలోచనలోనే మొదలవుతుంది.
మంచి ఆలోచన
మంచి పనులకు దారి తీస్తుంది.
చెడు ఆలోచన
చెడు ఫలితాలకు కారణమవుతుంది.
అందుకే
మన ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
ఆలోచన విత్తనం అయితే
జీవితం దాని ఫలితం...
తన వరకు వచ్చినప్పుడే
మనిషికి బ��ధ విలువ తెలుస్తుంది.
అప్పటివరకు ఎదుటివారి బాధ
చాలా చిన్నదిగా, చులకనగా కనిపిస్తుంది.
కాలం అనుకోవాలే ��ాని
ఒక్క క్షణంలోనే జీవితానికి
సరిపడా గుణపాఠం నేర్పగలదు.
అందుకే
ఎవరినీ తక్కువగా చూడ కూడదు
ఎవరి బాధనైనా తేలికగా తీసుకోకూడదు...
భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే బదులు ప్రస్తుతాన్ని మెరుగ్గా మార్చుకోవాలి !
ఎందుకంటే…
నేటి మంచి నిర్ణయాలే
రేపటి మంచి భవిష్యత్తును నిర్మిస్తాయి.
ఈరోజు మారితే…
భవిష్యత్తు స్వయంగా మారుతుంది.
అందంగా పుట్టడం
మన చేతుల్లో ఉండదు…
కానీ
గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం
మన చేతుల్లోనే ఉంటుంది.
రూపం కాలంతో మారుతుంది…
వ్యక్తిత్వం మాత్రం చరిత్రను సృష్టిస్తుంది..!
మనిషిని అర్ధం చేసుకోడానికి
మన జీవితం సరిపోదు,
కానీ అపార్ధం చేసుకోడానికి మాత్రం
అర నిముషం పట్టదు.
ఎదుటి వారిని ఒకమాట అనేముందు
ఆ మనిషి విలువ తెలుసుకుని మాట్ల���డాలి.
@AneelK12 అయితే నేను ఎక్కడా ఇది చదవలేదు.
ఈ మధ్య ఒక వ్యక్తి మాటల్లో ఈ పదాలు విన్నాను..నచ్చి వెంటనే ఇలా వ్యక్తం చేశా.
Tq very much brother 🙏చాలా మంచి వాక్యాలు 👌👍