బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థా���ి కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ *కేటీఆర్ గారు. కలిసి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు.
@BRSparty @KTRBRS @JohnsonKTRS
జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత...
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన జాతిపిత...
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ��నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
@BRSparty @KTRBRS @JohnsonKTRS
BRS MLAs and MLCs staged a strong protest at Telangana Bhavan against the Adani-Revanth nexus and over the Telangana Thalli statue issue.
@BRSparty@RaoKavitha@KTRBRS@JohnsonKTRS
తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు!
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి అలోచన మేరకు సబ్బండ వర్గాల ఆమోదంతో మన అస్తిత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నాం. వాడవాడలా ఆ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్ఫూర్తి పొందాం.
కానీ కేసీఆర్ మీద ద్వేషంతో గద్దెనెక్కిన మరుక్షణం నుండి తెలంగాణ అస్తిత్వంతో ఆటలాడుతున్నాడు రేవంత్ రెడ్డి.
తెలంగాణ తల్లి రూపం మారుస్తాను, తెలంగాణ రా�� ముద్ర మారుస్తాను, తెలంగాణ సంస్థల పేర్లు మారుస్తాను అంటూ మతిలేని పనులు చేస్తున్నాడు.
తెలంగాణ ప్రజలకు 420 హామీలిచ్చి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ వచ్చినరోజు నుండీ వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కిండు. ప్రజలకు పైసామందం ఉపయోగపడే పనులేవీ చేయక కేవలం అటెన్షన్ డైవర్షన్ పనులే ముంగటేసుకుంటున్నడు.
సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సి ఉండగా, ఆ స్థలంలో తెలంగాణకు స���బంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు. తెలంగాణ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో సచివాలయం లోపల ఒక చోట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
అయితే దుర్మార్గమైన విషయం ఏమిటంటే, అక్కడ పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని విశ్వసనీయమైన సమాచారం.
తెలంగాణ అస్తిత్వ చిహ్నం అయిన తెలంగాణ తల్లి విగ్రహం ఏ పార్టీక��� చెందింది కాదు. అది సమస్త ��ెలంగాణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం. దశాబ్దాల క్రితం ఏర్పాటయిన తెలుగు తల్లి విగ్రహం ఎన్ని ప్రభుత్వాలు మారినా అలాగే ఉన్నది. అలాంటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంతో ఈ ఆటలేమిటి?
వెంటనే ఈ దుందుడుకు చర్య ఆపవలసిందిగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి.
తెలంగాణ అస్తిత్వంతో ఆటలాడితే తెలంగాణ సమాజం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది!
జై తెలంగాణ✊✊
#JaiTelangana
#DeekshaDiwas
జన్నారం మండలం కామన్ పల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త దుర్గయ్య గారు ప్రమాదవశాత్తు కిందపడి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ రోజు దుర్గయ్య గారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరడం జరిగింది.
రాజ్యాంగం ఆమోదించిన రోజు రాజ్యాంగాన్ని ఖుని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలులో ఉందా లేక అప్��కటిత ఎమర్జెన్సీలో ఉంటున్నామా.
మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లనీయకుండా గ్రామం చుట్టూ పోలిస్ బలగాలను పెట్టి అడ్డుకోవడం దారుణం.
ఉట్నూర్ మండలం కేంద్రంలో నూతన గృహ ప్రవేశం చేసిన సీనియర్ ఈనాడు పాత్రికేయులు రహీం గారి నూతన గృహాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపి.అలాగే ఉ���్నూర్ BRS పార్టీ నాయకుడు గిరి నాయక్ గారి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొని వారికి వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపడం జరిగింది.