మరో 3 రోజుల్లో...
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎం.పి శ్రీ @bandisanjay_bjp గారి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర
🔸సెప్టెంబరు 12 నుంచి 22 వరకు
🔸కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరకు
#PrajaSangramaYatra4
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
BJP కి గడ్డు కాలం
1. బండి సంజయ్ బూట్లు మోసుడు
2. Bulldozer రాజా సింగ్ వీడియోస్
3. గవర్నర్ తమిలి సై పొలిటికల్ స్పీచ్
4.రాజ గోపాల్ బతుకమ్మ ను హేళన చేసుడు
5. హిమంత్ బస్వా ని నందు బిలాల్ ఆపుడు
Cover చేయలేక paid వాట్సాప్ యూనివర్సిటీ batch సస్తున్నారు