I remember that the Telugu version of #Maanaadu was initially titled #Repeat. They later changed the title to #TheLoop, but the Telugu dubbed version never released.
37 years for the Trendsetting Industry Hit in the history of Indian Cinema..
Telugu cinema ni oka range ki teskoni vellina cult film..
Inko 100 years aina kaani #Shiva impact eppatiki alage untundhi 🔥
@North_Cameron4 Prabhas inti nunchi vache foods lo Beef curry vuntadi.. Sruthi Hassan oka video lo cheppindhi.. Ayina ee Sirish call chesi chepthe saripoyedhi malli tweet veyadam endhuko.. 😤
చాలా Rareగా నేను కొన్ని Videosకి
దా���ికి తగ్గ appreciation రావాలి అనుకుంట..
అలాంటిదే ఇది.. వీళ్లెవరో నాకు తెలీదు..
కానీ Effortsకి వీళ్ళు అందరికి రీచ్ అవ్వాల్సిందె..
Please RT
https://t.co/vufK3Cgkbm
హాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలకు ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియోస్ చాలా చూసాను. కానీ ఒక తెలుగు సినిమాకి ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియో చేయడం బహుశా ఇదే మొదటి సారేమో.
గౌతం గారు తన స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా రాసుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. BGM ఎక్కడ రావాలి, పాత్రలు ఎలా కదలాలి అనే ప్రతి విషయాన్ని తన స్క్��ిప్ట్ లో వివరంగా రాసుకున్నారు కాబట్టే జెర్సీ అనే సినిమా ఒక క్లాసిక్ అయింది.
ఇలాంటి స్క్రీన్ ప్లే ఒక పుస్తకంగా తీసుకురావడం నిజంగా మాకు గర్వంగా ఉంది.
#Jersey
You can order your copy at https://t.co/8cBP8RjUE6