జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూన్న రైతులకు కిసాన్ మిత్ర ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రకృతి వ్యవసాయం యొక్క అవసరాన్ని వివరించారు.
#NationalFarmersDay#They_feed_the_world
24th Dec 2018
నమస్తే తెలంగాణ.

Sakshi

Mana Telangana
తెలంగాణ వ్యవసాయ పరిశోధనా సంచాలకులు Dr.Uma reddy మరియు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవంలో బాగంగా కిసాన్ పాలిహౌస్ ను సందర్శించి తగు సూచనలు చేశారు.
Newspaper clipping 16-Nov-2018
#KISAAN_POLYHOUSE#Organicfarming#Go_Green#Go_Organic
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో,
తెలంగాణ వ్యవసాయ పరిశోధనా సంచాలకులు Dr. Uma reddy
ట్రెల్లిస్ (ఉతమిచ్చు) పద్దతిలో టమాటా సాగుపై ఫీల్డ్ డే (క్షేత్ర దినోత్సవం) నిర్వహించారు.