AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
@TelanganaCMO@Min_SridharBabu@KomatireddyKVR @mpponguleti
@TSPSCofficial@TheNaveena
దయచేసి మా AEE అభ్యర్థుల బాధను వినండి... డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాకు ఫైనల్ లిస్ట్ రాలేదు...ఇంకా ఎన్ని నెలలు.. సంవత్సరాలు ఎదురు చూడాలి .. మాకు న్యాయం చేయండి
@Akhilkumar6315@Min_SridharBabu@TelanganaCMO CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ��చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూ��్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
తెలంగాణలో గ్రూప్-2 & 3 పోస్టులను పెంచాలని,
GO 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని,
DSC అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి ���ొంత సమయం ఇవ్లాలని,
టెట్ స్కోర్లను నార్మలైజ్ చేసినంకనే డీఎస్సీ నిర్వహించాలని,
AEE ల నియామకం వెంటనే జరపాలని, కాంగ్రేసు ఇచ్చిన జాబ్ క్యాలండర్,
నిరుద్యోగ భృతిని వెంటనే అమలు జరపాలని,
గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,
ఇప్పటికే ఎంపికైన 140 మంది పోలీసు అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని,
అందుకు కావలసిన బడ్జెట్ ను వెంటనే పోలీసు శాఖకు విడుదల చేయాలని.. మరెన్నో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి…
రేపు నిరుద్యోగ సంఘాల జేఏసి& అశోక్ సర్, చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం…
ఈ నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రేసు ప్రభుత్వం మెడలు వంచైనా మన డిమాండ్లను సాధించుకుందాం రండి👊
#BRS4Jobs
@BRSparty
అలవికానీ ఆరు గ్యారంటిలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ఆర్నెళ్ళు తిరగక ముందే గాడితప్పిన కాంగ్రెస్ ప్రజాపాలన
AEE అభ్యర్థుల నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ ల జీతాలు, గురుకుల టీచర్ అభ్యర్థుల సమస్యల సమాధానం కోసం ఆందోళన.