నాపై నమ్మకంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆద��లాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
#TelanganaWithKCR
పట్టణ అభివృద్ధి లో భాగంగా.. స్థానిక 23 వ వార్డు పరిధిలో 45 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి, డ్రైనేజి నిర్మాణ పనులను శాసనసభ్యులు శ్రీ జోగురామన్న గారు ప్రారంభించడం జరిగింది.@KTRTRS @JoguRamannaTRS @Collector_ADB
పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు గానూ.. అనుకుంట లో 12లక్షలు, కలెక్టర్ కార్యాలయ సమీపంలో 39 లక్షల నిధుల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజి నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.@KTRTRS @JoguRamannaTRS @Collector_ADB
ఆదిలాబాద్ పట్టణంలోని 45, 49 వార్డుల్లో రూ.48 లక్షలు పట్టణ ప్రగతి నిధులు, 10 లక్షలు మున్సిపల్ నిధులతో నిర్మించే భారీ మురికి కాలువ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి భూమి పూజ చేయడం జరిగింది.