Are values being forgotten just for views?
In the obsession to become celebrities on social media, some people are engaging in obscene activities that are leading society in the wrong direction.
Such content is especially poisoning the minds of children and youth. Polluting culture through tactics like “thirst traps” for money and sponsorships is disgraceful.
Remember—don’t lose your real-life dignity for the applause you get in the “reel” world.
Every like and share you give is a form of support. Encouraging such content only promotes and nurtures indecency.
Do not forget that posting obscene content can invite strict legal action. As responsible citizens, transform social media into a platform for knowledge.
***
వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా?
సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకరమైన పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.
ముఖ్యంగా చిన్నారులు, యువత మనసులపై ఇవి విషం చిమ్ముతున్నాయి. డబ్బు, స్పాన్సర్‌షిప్‌ల కోసం 'Thirst Trap' వంటి పద్ధతులతో సంస్కృతిని కలుషితం చేయడం దుర్మార్గం.
గుర్తుంచుకోండి.. 'రీల్' ప్రపంచంలో వచ్చే చప్పట్ల కోసం 'రియల్' లైఫ్ గౌరవాన్ని కోల్పోక���డి.
మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ ఒక మద్దతు లాంటిది. ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం అంటే అసాంఘికతను పెంచి పోషించడమే.
అసభ్యకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని మర్చిపోవద్దు. బాధ్యత గల పౌరులుగా సోషల్ మీడియాను ఒక విజ్ఞాన వేదికగా మార్చండి.
https://t.co/PzxEgm3zkE
Upcoming 25 days are very dangerous....!!
Planarity combinations indicate accidental destructions....!!
American and Israeli Air strikes on Iranian Nuclear sites can trigger Nuclear leakage...!!