Algos are so messed up by Nikita, due to suppression of my handle, it look over a month to gain 100 followers.
After doing many ups and downs, finally crossed 91.6K followers. This won’t stay for long. It will fall below 6 again in a day or so.
Many X accounts are complaining of getting hacked and lost their handles. Only some accounts are getting traction, rest are suppressed.
రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం మాట్లాడటమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. నేను చాలా కాలంగా ప్రస్తావిస్తున్న తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల అంశాన్ని కాకినాడలో నిర్వహించిన "మన ఊరు – మాటా మంతి" కార్యక్రమంలో ప్రస్తావించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అర్హత లేని వ్యక్తులు ఎస్సీ హోదాను దుర్వినియోగం చేయడం ఒక సమస్య అయితే, ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తప్పుడు కేసుల కోసం అస్త్రంగా ఉపయోగించడం మరో తీవ్రమైన సామాజిక సమస్య. నిజమైన బాధితులకు న్యాయం అందేలా, చట్ట దుర్వినియోగాన్ని అరికట్టేలా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరం.
శ్రీవాణి ట్రస్టు నిధులతో హిందూ దేవాలయ పరిరక్షణ కోసం మాత్రమే వినియోగిస్తాం అంతే కానీ సాయి బాబాకి సంబంధించిన వాటికి కాదు.
- దేవాదాయ శాఖ మాత్యులు
అద్భుతం 👏🏻