The clock is ticking. Doomsday is just 1 MONTH away.
Book your tickets for Avengers: Doomsday in Marvel Studios presented in Infinity Vision: https://t.co/sbM5ZWKTb5 | https://t.co/i5phDBPM6r
Releasing in English, Hindi, Tamil and Telugu.
#AvengersDoomsday
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయాన్ని నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
AdminPost
#SriKalahasti #VemireddyPrabhakarReddy #VemireddyPrashanthiReddy
స్థానిక సంస్థల ఎన్న��కల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న నా కుటుంబ సభ్యులైన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
#NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #Kovur #VemireddyPrashanthiReddy
EXCLUSIVE: South Korean auto giant Kia India @KiaInd is planning a $1.5 billion investment in Andhra Pradesh to expand its manufacturing operations. The proposed expansion at its Anantapur facility includes a new production line, potentially raising annual capacity from 3 lakh to 5 lakh vehicles.
A formal announcement is expected at the Andhra Pradesh Investment Summit in Visakhapatnam next week, with an MoU likely to be signed.
The development comes as three South Korean auto component manufacturers have also signed MoUs with the AP government. Read more in @EconomicTimes
https://t.co/j8DGJrVpsQ
#AndhraPradesh #AndhraNews #Andhra
#CheppaamChestunnaam#APLocalBodyElections
అభివృద్ధితో పాటు ఆధునిక సాంకేతికతను, మెరుగైన జీవన సౌకర్యాలను మారుమూల పల్లెలకు సైతం అందించడమే ఎన్డీయే సర్కారు లక్ష్యం. రైతన్న ఆదాయం మెరుగుపడాలి, డ్వాక్రా మహిళ వ్యాపారవేత్త కావాలి. ఇవన్నీ నెరవేరాలంటే వచ్చే పరిషత్ ఎన్నికల్లో
ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కారుకు స్వాగతం పలకండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
𝐖𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞’𝐬 𝐧𝐨 𝐄𝐕𝐌 𝐭𝐨 𝐛𝐥𝐚𝐦𝐞…
NDA storms Andhra Municipal polls with a massive 93 out of 100 seats, all through ballot paper.
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐈𝐍𝐃𝐈 𝐚𝐥𝐥𝐢𝐚𝐧𝐜𝐞’𝐬 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞 “𝐄𝐕𝐌 𝐫𝐢𝐠𝐠𝐢𝐧𝐠” 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐣𝐮𝐬𝐭 𝐠𝐨𝐭 𝐬𝐡𝐫𝐞𝐝𝐝𝐞𝐝.
తీరం దాటిన ‘ము��సు’ తుఫాన్!
ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున 3.30–5.30 గంటల మధ్య ‘మురసు’ తుఫాన్ తీరం దాటినట్లు SDMA వెల్లడించింది.
ఇవాళ ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామ పంచాయతీలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యాను.
ఈ సందర్భంగా ఎంపీటీసీ కూటమి అభ్యర్థి శ్రీ తక్కెళ్లపాటి శేషయ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరాను. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులకు మీ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
#VemireddyPrashanthiReddy #KovurMLA #CheppamChestunnam #VoteForCycle
ఆదికవి మహర్షి వాల్��ీకి అందించిన విలువలు, ఆదర్శాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకం. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిసస్తున్నాను.
#ValmikiJayanti
#MaharshiValmiki
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే మా లక్ష్యం
ఇందుకూరుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగ���ణంగా కూటమి నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి ప్రజల్లోకి వెళ్లాలి.
ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్త పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి విజయాన్ని తమ బాధ్యతగా తీసుకోవాలి. ఐక్యంగా ముందుకు సాగుతూ, ప్రజల సంపూర్ణ మద్దతుతో ఆయనను ఘన విజయం దిశగా నడిపించాలని కోరుతున్నాను.
#VemireddyPrashanthiReddy #Indukurupeta #TDP #APLocalBodyElections