తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష ఒక నాటకం@Bmaheshgoud6666.11 రోజుల దీక్ష తర్వాత..ప్రాణాల మీదకువచ్చిన టైమ్లో వైద్యుల హెచ్చరిక మేరకు దీక్ష విరమింపజేశారు అప్పటి నాయకులు.దిగొచ్చిన అప్పటి కాంగ్రెస్..రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది.ఈ విషయాలు తెలుసా.. తెలియక చేస్తున్న కామెంట్సా
Situation at #tgrtc#tsrtc lahari bus. We travelled vizag to hyd. The bus was unclean. Bad smell. No bedsheets on bed. When taking that much of ticket price. There is no basic clean. Private travels are more and much better than #RTC buses. #sajjanar#apsrtc#ipssajjanar
#PetrolDieselPrice ధరలపై ట్రంప్ ఎఫెక్ట్
రూ.2 చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ పెంచిన కేంద్రం
ఇవాళ అర్థరాత్రి నుంచి పెంచిన ధరల అమలు
వినియోగదారులపై భారం పడదంటున్న అధికారులు.#stockmarketcrash#tax భారాన్ని ఆయిల్ కంపెనీలే భరించే అవకాశం.అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరలు. #TrumpTariffs
ప్రజలే వద్దంటుంటే..లాఠీలతో కొట్టించి,బుల్డోజర్లు పెట్టి దౌర్జన్యంగా అడవిని తొలగించడం ఏంటి? ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన?ఒకరికి హాని కలిగించి చేసే డెవలప్మెంట్ ఎవరికి కావాలి.ప్రజలకు అది ఏవిధంగా ఉపయోగపడుతుందో ఒకసారి explain చేసి demolish చేస్తే బాగుంటుంది. #HCU#hcuprotest#HCUlands